Home » NRI Latest News
తానా ఆధ్వర్యంలో ‘రైతు కోసం తానా’ పేరుతో పెనమలూరులోని జడ్పీ హైస్కూలులో ఉచిత మెగా కంటి వైద్యశిబిరాన్ని జరిగింది.
గల్ఫ్లో కరోనా తీసుకొచ్చిన విపత్కర పరిస్థితుల్లో తను పనిచేస్తున్న కంపెనీకి బాకీపడ్డ ఓ ఎన్నారై జీవితం తలకిందులైంది. అప్పు తీరిస్తే కానీ ఇండియాకు వెళ్లేందుకు అనుమతివ్వమని సంస్థ చెప్పడంతో అతడు దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయాడు.
పొరపాటున తన బ్యాంకు అకౌంట్లోకి బదిలీ అయిన నిధులను ముందూ వెనకా ఆలోచించకుండా తన అవసరాలకు వాడుకున్న ఓ ఎన్నారైకి సింగపూర్ న్యాయస్థానం తొమ్మిది వారాల జైలు శిక్ష విధించింది.
సౌదీ అరేబియాలోని జెద్ధా నగరంలో సేవలందిస్తున్న గ్లోరియస్ తెలుగు చర్చి (జి.టి.సి) ప్రతినిధి బృందం గురువారం భారతీయ కాన్సుల్ జనరల్ ఫహాద్ అహ్మద్ ఖాన్ సూరీతో సమావేశమైంది.
అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్ర రాజధాని హ్యారిస్ బర్గ్ నగరంలో మిడ్ అట్లాంటిక్ తానా విభాగం వారు సామాజిక భాద్యతపై అవగాహన కల్పిస్తూ "అడాప్ట్ ఏ హైవే" కార్యక్రమం నిర్వహించారు. కమ్యూనిటీ సర్వీస్లో భాగంగా, అత్యంత రద్దీ గల రహదారిని తానా ఆధ్వర్యంలో దత్తత తీసుకున్నారు.
సౌదీ అరేబియా రాజధాని రియాద్ నగరంలోని తెలుగు ప్రవాసీయులు విజయదశమి, బతుకమ్మ ఉత్సవాలను భక్తి శ్రధ్ధలతో ఘనంగా జరుపుకొన్నారు.
'విజయనగర ఉత్సవ్ 2024' ప్రారంభోత్సవ సభలో మంగిపూడి రాధిక రాసిన విజయనగర వైభవ శతకం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
భారతీయ సంప్రదాయం, సనాతన ధార్మిక విలువల పరిరక్షణలో ఎల్లప్పుడూ అగ్రభాగాన ఉండే సౌదీ అరేబియాలోని దమ్మాం ప్రాంతంలోని తెలుగు ప్రవాసీయులు ఇటీవల దసరా, బతుకమ్మ వేడుకలను అత్యంత అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు.
యూఏఈ రాజధాని అబుదాబిలో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
UK NRI TDP: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడెల శివరామ్ లండన్ పర్యటనలో ఉన్నారు. శివరామ్ కు అక్కడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా తొలుత పద్మభూషణ్ రతన్ టాటా చిత్రపటానికి..