Home » Open heart with RK
పది, పదకొండేళ్ల నుంచే క్రికెట్ ఆడడం మొదలుపెట్టా. క్రికెట్ తప్ప మరోటి తెలియదన్నట్టుగా సాగుతోంది. ఇందులోనే కొనసాగుతున్నా...
కిషన్‌రెడ్డి.. తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖుల్లో అతి ముఖ్యమైన నేత. యువ మోర్చాలో కోశాధికారిగా పార్టీలో ప్రస్థానాన్ని ప్రారంభించి.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈయనకు జన హృదయ నేతగా గుర్తింపు ఉంది.
పాత కొండా మురళి బయటికొస్తాడని హెచ్చరికలు జారీ చేస్తున్నారు..? వరంగల్‌లో బీఆర్‌ఎస్ వాళ్లు అన్యాయాలు, అక్రమాలు ఎక్కువ చేస్తున్నారు. గతంలో మేం ఉన్నప్పుడు రౌడీయిజం తక్కువగా ఉండేది. కొవిడ్ కాలంలో రెండేళ్లు నేను సైలెంట్‌గా ఉండేసరికి రెచ్చిపోయారు. కాబట్టి వాళ్లను నియంత్రించే క్రమంలో నేను రోజూ అక్కడ తిరుగుతున్నా. ఇలాంటి పరిస్థితి వరంగల్‌లో ఎప్పుడూ రాలేదు. ప్రజలకు అండగా ఉండేందుకే ఆ నిర్ణయానికి వచ్చా.
నమస్తే.. ఆర్కే గారు. పార్టీ అన్నాక ఒడిదుడుకులు ఉంటాయి. వాటికి భయపడేది కాదు బీజేపీ. 2 సీట్లతో మొదలై 303 స్థానాలను గెలుచుకున్న పార్టీ ఇది.
మా తొలి ప్రయోగం 1979లో ఎస్‌ఎల్వీ-3. అప్పటి వరకు ఇంత పెద్ద రాకెట్ ప్రయోగం జరగలేదు. తొలిదశ బాగానే వెళ్లింది. 20-50 సెకన్ల తర్వాత ముందుకు సాగలేదు.
‘కొత్త పలుకు‘ లోగుట్టు రహస్యాలు, చాటుమాటు రాజకీయాలను జనాల ముందుంచేలా వెలువడిన ఎన్నో కథనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు, పార్టీలకు ముచ్చెమటలు పట్టించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే.. అంతటి బ్రాండ్ ఇమేజ్ కలిగిన ‘కొత్తపలుకు’ని ఉపయోగించుకొని కొందరు అసత్య ప్రచారాలకు తెగబడుతున్నారు. దురుద్దేశాలతో ‘కొత్తపలుకు’ను కుట్రపూరిత చర్యలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కాంగ్రెస్‌కు (Congress) కంచుకోటగా పేరున్న ఖమ్మం జిల్లా (Khammam) నుంచే ఆ పార్టీ ఎన్నికల శంఖారావం మోగించింది. అధికార బీఆర్‌ఎస్‌ను (BRS) ఓడించడమే లక్ష్యంగా ఇవాళ ఖమ్మంలో ‘తెలంగాణ జనగర్జన’ (Telangana JanaGarjana) సభకు నిర్వహించింది..
వాస్తవిక సమాచారాన్ని నిరంతరాయంగా అందిస్తూ తెలుగు ప్రజల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిజిటల్ మీడియాలో మరో అరుదైన ఘనత సాధించింది. యూట్యూబ్‌లో ఎక్కువ మంది వీక్షిస్తున్న భారతీయ వార్తా ఛానళ్ల జాబితాలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి 4వ స్థానంలో నిలిచింది.
ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ హోస్ట్‌గా ఏబీఎన్-ఆంధ్రజ్యోతిలో ప్రసారమయ్యే పాపులర్ కార్యక్రమం ‘ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుకు బీజేపీ నుంచి నోటీసులు అందాయి. ఏబీఎన్-ఆంధ్రజ్యోతిలో ప్రసారమయ్యే 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'కు ఇంటర్వ్యూ ఇవ్వడంపై నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.