Home » Optical Illusions
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. పజిల్స్, ఆప్టికల్ ఇల్యూజన్స్ మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
మన వ్యక్తిత్వం మన ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. కొందరు మన ప్రవర్తన చూసి మన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంటారు. అలాగే మనం నడిచే తీరు, కూర్చునే విధానం, చేసే పనులను బట్టి కూడా మనం ఎలాంటి వారమో చెప్పేయొచ్చు. ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలతో పాటూ ఇలా వ్యక్తిత్వాన్ని తెలియజేసే చిత్రాలు కూడా ..
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ ఎలుక, ఓ బాతు డైనింగ్ టేబుల్‌పై కూర్చు్న్నాయి. బాతు డ్రింక్ తాగుతుండగా.. ఎలుక మాత్రం దాన్ని పట్టుకుని పరిశీలిస్తోంది. అయితే ఇదే చిత్రంలో ఓ బ్రష్ కూడా దాక్కుని ఉంది. దాన్ని 15 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి..
ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మనకు కాలక్షేపంతో పాటూ మెదడుకు వ్యాయమం అందించి, తద్వారా మానసికోళ్లాసానికి దోహదం చేస్తాయి. అయితే చాలా పజిల్ చిత్రాలు చూసేందుకు చాలా సింపుల్‌గా అనిపిస్తుంటాయి. కానీ తదేకంగా చూస్తే అందులో అనేక పజిల్స్ దాగి ఉంటాయి. ఇలాంటి ..