Home » Optical Illusions
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. పజిల్స్, ఆప్టికల్ ఇల్యూజన్స్ మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో చాలా మంది పిల్లలు, పెద్దలు కలిసి పార్క్‌లో చెట్లకు నీరు పడుతున్నారు. కొందరు చెట్టుకు బకెట్ వేలాడదీస్తుంటే.. మరికొందరు పిల్లలు బకెట్‌తో చెట్లకు నీళ్లు పోస్తున్నారు. అయితే ఇదే చిత్రంలో ఓ కారు కూడా దాక్కుని ఉంది. దాన్ని 20 సెకన్లలో గుర్తించండి చూద్దాం..
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ మహిళ, ఓ యువతి, బాలుడు, మరో వ్యక్తి ఓ దుకాణంలో ఉండడాన్ని చూడొచ్చు. అయితే వీరిలో ఒకరు దొంగతనం చేశారు. ఆ దొంగను 15 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి..