Home » Optical Illusions
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. పజిల్స్, ఆప్టికల్ ఇల్యూజన్స్ మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
మెదడుకు పరీక్ష పెట్టి, మరింత షార్ప్‌గా మార్చే అనేక రకాల సాధనాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు ముందు వరుసలో ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల్లోని పజిల్స్‌ను పరిష్కరించడం చాలా కష్టంగా మారుతుంటుంది. అయితే
ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
ఇక్కడ మీకు ఓ అడవి కనిపిస్తుంటుంది. అడవి మొత్తం పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తుంటాయి. అలాగే ఎక్కడ చూసినా నేల మొత్తం పచ్చని గడ్డి పరుచుకుని ఉంటుంది. అయితే ఇదే అడవిలో ఓ కప్పు కూడా దాక్కుని ఉంటుంది. ఆ కప్పను 30 సెకన్లలో కనిపెట్టేందుకు ప్రయత్నించండి చూద్దాం..
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో పూర్తిగా మంచు కప్పబడి ఉంటుంది. గుట్టలుగా పేరుకుపోయిన మంచులో కొన్ని పెద్ద పెద్ద చెట్లు తప్ప ఇంకే జంతువు కానీ, మనిషి కానీ లేనట్లు అనిపిస్తుంది. కానీ ఇదే మంచులో ఓ ద్రువపు ఎలుగుబంటి దాక్కుని ఉంది. దాన్ని 20 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి..
మన మెదడుకు పరీక్ష పెట్టే అనేక రకాల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. వీటిలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. కొన్ని ఫొటోలు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. పైకి కనిపించేది ఒకటైతే.. అందులో అంతర్లీనంగా అనేక పజిల్స్ దాక్కుని ఉంటాయి. వీటిని..
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేయడంలో పజిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ కనిపిస్తు్న్న చిత్రంలో ఇద్దరు పిల్లలు ఇసుకతో ఇల్లు కడుతూ ఆడుకుంటుంటారు. అయితే ఆ పక్కనే ముగ్గురు మహిళలు నిలబడి ఉంటారు. ఆ పిల్లలు నా పిల్లలు.. అంటే నా పిల్లలు .. అంటూ ముగ్గురూ గొడవపడుతుంటారు. అయితే ఆ పిల్లల అసలు తల్లి ఎవరో గుర్తించేందుకు ప్రయత్నించండి మరి..