Home » Optical Illusions
మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రలో ఓ గదిలో అనేక వస్తువులు కనిపిస్తాయి. అయితే ఇదే చిత్రంలో ఓ స్పైడర్ కూడా దాక్కుని ఉంది. దాన్ని 10 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి..
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో పిల్లి, ఎలుక కనిపిస్తుంటాయి. అయితే మొదటగా చూస్తే మాత్రం ఇందులో ఏదో ఒకటి మాత్రమే కనిపిస్తుంది. ఈ చిత్రంలో మీరు మొదటగా చూసిన దాన్ని బట్టి.. ఆసక్తికర విషయాలను చర్చించుకోవచ్చు.
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మీకు ఓ తండ్రి, ఇద్దరు పిల్లలు కనిపిస్తుంటారు. చెక్కను ఎలా కత్తిరించాలో తండ్రి తన పిల్లలకు దగ్గరుండి నేర్పిస్తున్నాడు. అయితే ఇదే చిత్రంలో ఓ బాతు కూడా దాక్కుని ఉంది. దాన్ని 15 సెకన్లలో గుర్తిస్తే.. మీ చూపు చురుగ్గా ఉన్నట్లు అర్థం..