Home » OTT Platforms
ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగిన సంగతి తెలిసిందే. థియేటర్‌లతో పోటీగా స్పెషల్ కంటెంట్‌తో దూసుకొస్తున్నాయి.
కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు.
నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది.
‘అన్నయ్య’ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Megastar Chirajeevi), మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) కలిసి నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya).
కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా.. ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి..
ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Nteflix) 30కి పైగా దేశాల్లో సబ్ స్క్రిప్షన్ ఛార్జీలను తగ్గించింది. చందాదారులను ఆకట్టుకోవడానికి ఈజిప్టు, యెమెన్, లిబియా, ఇరాన్, కెన్యా, క్రొయేషియా, బల్గేరియా, నికరాగ్వ, ఈక్వెడార్, మలేసియా, ఇండోనేసియా, వియత్నాం, థాయ్‌లాండ్‌తో పాటు మరికొన్ని దేశాల్లో సబ్‌స్క్రిప్షన్ ఫీజును తగ్గించింది
తమిళ నటుడు విజయ్ దళపతి (Vijay Thalapathy), తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘వారసుడు’ (Varasudu).
నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి.
ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి.
కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోర్‌గా ఫీల్ అవుతున్న సినీ లవర్స్‌కి ఎంటర్టైన్మెంట్ని అందించాయి..