Home » Pakistan petrol diesel crisis
దాయాది దేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆదాయం కోసం ప్రజలపైనే భారం వేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధపడింది. అందులో భాగంగా నేటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ఆ దేశం ప్రకటించింది. ‘జాతి ప్రయోజనాల’ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని పాక్ నిట్టూర్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌పై 19 రూపాయలు పెంచుతున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి ఇషాక్ దర్ స్వయంగా వెల్లడించారు.
nawaz sharif: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ హోలీ సందర్భంగా భారతీయులకు శుభాకాంక్షలు(Greetings) తెలిపారు, అయితే ఈ సందేశంతో షరీఫ్ చేసిన పనికి ట్విట్టర్ వినియోగదారులు అతన్ని విపరీతంగా ట్రోల్(troll) చేస్తున్నారు.
పోలీస్ ట్రక్కును ఆత్మాహుతి దళ సభ్యుడు మోటార్ సైకిల్‌తో ఢీ కొట్టాడు. పేలుడు ధాటికి మంటలు చెలరేగాయి.
ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ప్రసంగాలపై పాకిస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించింది.
సైన్యానికి కూడా ఆహారం అందని పరిస్థితి నెలకొంది. దీంతో పాకిస్థాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
క్రమంగా ఆర్థిక సంక్షోభంలోకి పీకల్లోతు కూరుకుపోతున్న దాయాదీ దేశం పాకిస్థాన్(Pakistan) ముంగిట ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి..
పాకిస్థాన్ ప్రజలు దినదినగండంగా గడుపుతున్నారు. ఆహార పదార్థాలు సైతం అందుబాటులో లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు.