• Home » Pakistan

Pakistan

Pakistan Loses 127 Crore: భారత్‌ను దెబ్బతీయాలనుకుని బొక్క బోర్లా పడ్డ పాక్..

Pakistan Loses 127 Crore: భారత్‌ను దెబ్బతీయాలనుకుని బొక్క బోర్లా పడ్డ పాక్..

Pakistan Loses 127 Crore: సరిహద్దుల దగ్గర గొడవల కారణంగా ఇండియన్ విమానాలు అటు వైపు తిరగకుండా గగనతలాన్ని పాక్ మూసేసింది. అప్పుడు ఏకంగా 54 మిలియన్ డాలర్ల లాస్ వచ్చింది. ఆర్థికంగా నష్టపోతున్నా కూడా గగనతలాన్ని పాక్ తెరవటం లేదు.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌ను చదరంగం ఆటగా అభివర్ణించిన ఆర్మీ చీఫ్

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌ను చదరంగం ఆటగా అభివర్ణించిన ఆర్మీ చీఫ్

ఆపరేషన్ సిందూర్ ఎటాక్ ఎలా జరిగిందో తెలుసా. మొదటిసారిగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది దీని గురించి కీలక విషయాలను ప్రస్తావించారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం పదండి.

Pakistan: భారత్‌‌ను దెబ్బకొట్టాలనుకుంది.. రూ.400 కోట్లు కోల్పోయింది.. పాకిస్థాన్ పరిస్థితి ఏంటంటే..

Pakistan: భారత్‌‌ను దెబ్బకొట్టాలనుకుంది.. రూ.400 కోట్లు కోల్పోయింది.. పాకిస్థాన్ పరిస్థితి ఏంటంటే..

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన అపరేషన్ సిందూర్ పాకిస్థాన్‌కు వెన్నులో వణుకు తెప్పించింది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ ఎన్నో నిర్ణయాలు తీసుకుని వాటిని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో పాకిస్థాన్ కూడా భారత్‌కు వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది.

Found After 28 Years: 28 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయి.. మంచులో మమ్మీగా..

Found After 28 Years: 28 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయి.. మంచులో మమ్మీగా..

Found After 28 Years: అనుకోని విధంగా 28 ఏళ్ల తర్వాత నజీరుద్దీన్ శవం దొరికింది. మంచులో కప్పబడి ఉన్న శవాన్ని గ్రామస్తులు గుర్తించారు. చనిపోయి 28 ఏళ్లు అవుతున్నా మంచు కారణంగా అతడి శవం పాడవలేదు.

Venkaiah Naidu: సిందూర్, మహదేవ్ ఆపరేషన్‌లు చరిత్ర సృష్టించాయి: వెంకయ్యనాయుడు

Venkaiah Naidu: సిందూర్, మహదేవ్ ఆపరేషన్‌లు చరిత్ర సృష్టించాయి: వెంకయ్యనాయుడు

ఆపరేషన్ సిందూర్ కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం కాదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వెల్లడించారు. సాధారణ పౌరులకు ప్రమాదం లేకుండా ఆపరేషన్ చేపట్టడం త్రివిధ దళాల ప్రతిభకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.

Priyanka Chaturvedi: ఇది క్రీడా పోటీనా..భారత్-పాక్ మ్యాచ్‌పై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం

Priyanka Chaturvedi: ఇది క్రీడా పోటీనా..భారత్-పాక్ మ్యాచ్‌పై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం

ఆసియా కప్ 2025 షెడ్యూల్ రావడంతో క్రికెట్ ప్రపంచం మళ్లీ జోష్‌లోకి వచ్చింది. ఈ ప్రకటనతో రాజకీయ వివాదం కూడా మొదలైంది. ఈ క్రమంలోనే ఎంపీ, శివసేన నేత ప్రియాంక చతుర్వేది బీసీసీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Pakistan Train Video:  అది రైలా.. లేక చెత్తకుండీనా.. చూస్తే కళ్లు తేలేయాల్సిందే..

Pakistan Train Video: అది రైలా.. లేక చెత్తకుండీనా.. చూస్తే కళ్లు తేలేయాల్సిందే..

ఓ వ్యక్తి పాకిస్తాన్ రైల్లో ప్రయాణిస్తూ లోపలి దృశ్యం చూసి షాక్ అయ్యాడు. రైల్లో కొంత మంది సీట్లలో కూర్చుని ఉండగా.. మరికొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. అయితే చివరకు అక్కడి దృశ్యాలు చూసి అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..

PM Modi Varanasi: పాతాళ లోకంలో దాగినా వదలబోం.. మళ్లీ దాడి చేస్తే మాత్రం..

PM Modi Varanasi: పాతాళ లోకంలో దాగినా వదలబోం.. మళ్లీ దాడి చేస్తే మాత్రం..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం వారణాసిలో జరిగిన భారీ సభలో పాకిస్తాన్‎పై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై దాడి చేసే వారు పాతాళ లోకంలో దాక్కున్నా కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.

CPI NARAYANA : ట్రంప్, మోదీ అబద్ధాలు చెప్తున్నారు.. నారాయణ ఫైర్

CPI NARAYANA : ట్రంప్, మోదీ అబద్ధాలు చెప్తున్నారు.. నారాయణ ఫైర్

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఉగ్రవాదులను హతమార్చడం అనుమానాలకు తావిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. దేశంలో ప్రతి దు:ఖపూరిత ఘటనను బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ నేతలు వారి స్వలాభం కోసం రాజకీయంగా వాడుకుంటాయని నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

India vs Pakistan Match: ఆసియా కప్ 2025లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‎పై ఏసీసీ క్లారిటీ..

India vs Pakistan Match: ఆసియా కప్ 2025లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‎పై ఏసీసీ క్లారిటీ..

భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు. ఇది అభిమానులకు ఒక భావోద్వేగ పండుగ. అయితే 2025 ఆసియా కప్‌లో ఈ రెండు జట్ల మ్యాచ్ రద్దవుతుందని వచ్చిన ఊహాగానాలకు బ్రేక్ పడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి