Home » Pakistan
పాకిస్థాన్ నుంచి వచ్చిన ఓ బెదిరింపు ఫోన్ కాల్‌కు తీవ్ర ఆందోళన చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది.
భారత శత్రుదేశమైన పాకిస్తాన్లో విదేశాంగ మంత్రి జైశంకర్ ఈనెలలో పర్యటించనున్నారు. అయితే 2015లో సుష్మా స్వరాజ్ తర్వాత తొలిసారిగా పాక్ వెళుతున్న మంత్రి జైశంకర్ కావడం విశేషం. అయితే ఎందుకు పర్యటిస్తున్నారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డు సభ్యులు కెప్టెన్సీలో తరచూ మార్పులు చేస్తుండటం, ఎదురుదెబ్బలు తగులుతున్న వేళ ఇప్పుడు కొత్త అంశం తెరపైకి వచ్చింది.
పలు కేంద్ర సంస్థల విచారణను ఎదుర్కొంటూ, అరెస్టును తప్పించుకోవడానికి 2016లో దేశం విడిచి మలేసియా పారిపోయిన వివాదాస్పద ఇస్లామ్ మత ప్రబోధకుడు జకీర్ నాయక్‌కు పాకిస్థాన్ స్వాగతం పలకడం తీవ్ర కలకలం రేపుతోంది.
పాకిస్తాన్ వరుస వైఫల్యాల కారణంగా ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజామ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు బాబర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగాడు. వన్డ, టీ20 నాయకత్వ బాధ్యతల నుంచి తప్పకున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.
పాక్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్‌లో వరుస ఉపన్యాసాలు ఇచ్చేందుకు జకీర్ నాయక్ ఇస్లామాబాద్ విమానాశ్రయానికి సోమవారం ఉదయం చేరుకున్నారు.
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF) నుంచి లోన్ పొందేందుకు పాకిస్థాన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాలనా పరమైన ఖర్చులను తగ్గించుకునేందుకు 1,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన ప్రత్యేక ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. తద్వారా ఆ రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయిందని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.
ఇటీవలే ముగిసిన చెస్ ఒలింపియాడ్ 2024లో భారత్ చిరస్మరణీయ విజయాలు సాధించింది. పురుషుల కేటగిరితో పాటు మహిళల విభాగంలోనూ భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. మన దేశ అతిపెద్ద క్రీడా విజయాలలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయేలా భారత మహిళల, పురుషుల జట్లు చిరస్మరణీయ ప్రదర్శన చేశాయి.
మాయలు, మంత్రాలు ఉన్నాయో లేవో తెలీదు గానీ.. మ్యాజిక్ చేసే వాళ్లు మాత్ర మన కళ్ల ముందు అచ్చం అలాంటి భ్రాంతి కలిగిస్తుంటారు. కొందరు చేసే మ్యాజిక్ చూస్తే.. మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటుంది. అలాగే మరికొందరు చేసే మ్యాజిక్ చూస్తే..