• Home » Pakistan

Pakistan

Pakistan: మిలటరీ ఆపరేషన్‌లో 19 మంది టెర్రరిస్టులు హతం, 11 మంది సైనికులు కూడా

Pakistan: మిలటరీ ఆపరేషన్‌లో 19 మంది టెర్రరిస్టులు హతం, 11 మంది సైనికులు కూడా

ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా మంగళవారం రాత్రి మిలటరీ ఆపరేషన్ చేపట్టారు. దాడికి సంబంధించి పాక్ ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ దాడికే తమదే బాధ్యతని టీటీపీ ప్రకటించిన కథనాలు వెలువడుతున్నాయి.

Richest Hindu in Pakistan: పాకిస్తాన్‌లో అత్యంత ధనవంతుడైన హిందువు ఎవరు? ఆస్తులెంత, వ్యాపారమేంటి?

Richest Hindu in Pakistan: పాకిస్తాన్‌లో అత్యంత ధనవంతుడైన హిందువు ఎవరు? ఆస్తులెంత, వ్యాపారమేంటి?

పాకిస్తాన్‌లో అత్యంత ధనవంతుడైన హిందువు ఎవరనేది అందరికీ ఆసక్తిని కలిగించే ప్రశ్న. అతని నికర ఆస్తుల విలువెంత, ఆయన చేస్తున్న వ్యాపారమేంటి? అనేవి కూడా ఆ పరంపరలో వచ్చే సందేహాలు..

India Pakistan UN: పాకిస్థాన్ తన ప్రజల పైనే బాంబులు వేస్తోంది.. ఐక్యరాజ్యసమితిలో భారత్ ఆగ్రహం..

India Pakistan UN: పాకిస్థాన్ తన ప్రజల పైనే బాంబులు వేస్తోంది.. ఐక్యరాజ్యసమితిలో భారత్ ఆగ్రహం..

పాకిస్థాన్ తన స్వంత ప్రజల పైనే బాంబులు వేస్తోందని, క్రమబద్ధమైన మారణహోమం సృష్టిస్తోందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ ధ్వజమెత్తారు. ఐక్యరాజ్య సమితిలో మంగళవారం మహిళలు, శాంతి, భద్రతలపై బహిరంగ చర్చ జరిగింది.

ICC Sidra Ameen: భారత్‌ మ్యాచ్‌లో ఓవర్‌ యాక్షన్.. పాక్‌ ప్లేయర్‌కు షాక్‌ ఇచ్చిన ఐసీసీ

ICC Sidra Ameen: భారత్‌ మ్యాచ్‌లో ఓవర్‌ యాక్షన్.. పాక్‌ ప్లేయర్‌కు షాక్‌ ఇచ్చిన ఐసీసీ

మహిళల వన్డే ప్రపంచకప్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాళ్ల తీరుపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం కొలంబోలో ఇండియాతో జరిగిన పోరులో పాకిస్తాన్ ఓపెనర్ సిద్రా అమీన్‌ చేసిన అతి ప్రవర్తన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆమె ప్రవర్తన లెవెల్ 1 నేరంగా గుర్తించబడింది.

IndiaW vs PakistanW : పాకిస్తాన్‌కు సవాల్..టార్గెట్ స్కోర్ చేరుకునేందుకు కష్టాలు

IndiaW vs PakistanW : పాకిస్తాన్‌కు సవాల్..టార్గెట్ స్కోర్ చేరుకునేందుకు కష్టాలు

కొలంబో వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025లో ఆరో మ్యాచ్‌ భారత్, పాకిస్తాన్ మధ్య హోరాహోరీగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 247 రన్స్ చేసింది. కానీ ప్రస్తుతం పాకిస్తాన్ మాత్రం ఈ స్కోర్ బీట్ చేసేందుకు తెగ కష్టపడుతోంది.

Pakistan vs India: పాకిస్తాన్ బౌలింగ్ ముందు భారత్ స్లో బ్యాటింగ్.. పడిపోయిన 4 వికెట్లు, ఆటకు బ్రేక్

Pakistan vs India: పాకిస్తాన్ బౌలింగ్ ముందు భారత్ స్లో బ్యాటింగ్.. పడిపోయిన 4 వికెట్లు, ఆటకు బ్రేక్

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ప్రస్తుతం ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రేమదాస మైదానంలో జరుగుతున్న మ్యాచులో భారత జట్టు స్లోగా ఆడుతోంది. ప్రస్తుతం వర్షం కారణంగా ఆటకు బ్రేక్ ఇచ్చారు. ఇండియా 154 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయింది.

India vs Pakistan ICC Women World Cup 2025: భారత్‌పై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్.. మ్యాచ్ గెలిచేనా

India vs Pakistan ICC Women World Cup 2025: భారత్‌పై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్.. మ్యాచ్ గెలిచేనా

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భాగంగా కొలంబోలో భారత్, పాకిస్తాన్ మధ్య నేడు ఆరో మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా టాస్ గెలిచిన పాకిస్తాన్ మహిళా జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

Pakistan warning: అదే జరిగితే భారత్, పాక్ రెండూ కనమరుగవుతాయి: పాకిస్థాన్ ఆర్మీ వార్నింగ్

Pakistan warning: అదే జరిగితే భారత్, పాక్ రెండూ కనమరుగవుతాయి: పాకిస్థాన్ ఆర్మీ వార్నింగ్

ఇటీవలి కాలంలో భారత రాజకీయ నాయకులు, ఆర్మీ అధికారులు చేస్తున్న వ్యాఖ్యలపై పాకిస్థాన్ ఆర్మీ ఆందోళన వ్యక్తం చేసింది. రెండు దేశాల మధ్య భవిష్యత్తులో మరోసారి యుద్ధం జరిగితే అది పెను విధ్వంసానికి కారణం కావొచ్చని హెచ్చరించింది.

PoK Unrest: పీఓకేలో జనాగ్రహానికి తలొగ్గిన పాక్... 25 డిమాండ్లపై సంతకం

PoK Unrest: పీఓకేలో జనాగ్రహానికి తలొగ్గిన పాక్... 25 డిమాండ్లపై సంతకం

నిరసనకారుల మృతికి దారితీసిన హింసాత్మక, విధ్యంసక ఘటనల్లో బాధ్యులపై తీవ్రవాద వ్యతిరేక చట్టంలోని సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసేందుకు పాక్ ప్రభుత్వం అంగీకరించింది. అక్టోబర్ 1, 2వ తేదీల్లో జరిగిన ఆందోళనల్లో ప్రాణాల్లో కోల్పోయిన వారికి ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుంది.

India On PoK Unrest: పీఓకేలో పాక్ మానవ హక్కుల ఉల్లంఘన.. భారత్ నిప్పులు

India On PoK Unrest: పీఓకేలో పాక్ మానవ హక్కుల ఉల్లంఘన.. భారత్ నిప్పులు

పాక్ ప్రభుత్వం తమ వనరులను దోచుకుంటోందని, తమకు కనీస హక్కులు, న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పీఓకేలో చేపట్టిన ఆందోళనలపై పాక్ బలగాలు అత్యంత పాశవికంగా విరుచుకుపడుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి