Home » Pinnelli Brothers
Turaka Kishore: వైసీపీ నేత, మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్‌తోపాటు అతడి సోదరుడు శ్రీకాంత్‌కు మాచర్ల కోర్టు మళ్లీ 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని నెల్లూరు జైలుకు తరలించారు.
Buddha Venkanna: మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకటరామిరెడ్డి తమపై దాడికి ఉసిగొల్పారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు.తురక కిషోర్ తమపై దాడి చేసి చేసి చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో పిన్నెల్లి సోదరులు, తురక కిషోర్‌లు ఎన్నో దారుణాలు చేశారని విమర్శించారు.
Palnadu: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాచర్లలో అరాచకం సృష్టించిన మాజీ మునిసిఫల్ చైర్మన్ తురకా కిషోర్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అతడితోపాటు అతడి సోదరుడు శ్రీకాంత్‌కు సైతం కోర్టు రిమాండ్ విధించింది.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి శుక్రవారం రాత్రే విడుదల కావాల్సి ఉంది. అయితే.. పిన్నెల్లి రిలీజ్‌కు బ్రేక్ పడింది..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయ్ గేటులో ఈవీఎం ధ్వంసం, పోలీసులపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లికి ఆగస్టు-23న ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది...
మాచర్లలో రాజకీయ అరాచకాలకు కేరాఫ్‌గా ఉన్న వైసీపీ మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టయ్యి.. నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న సంగతి తెలిసిందే..
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ రెడ్డి (Jagan Reddy) నోరు తెరిస్తే అబద్దాల పుట్ట అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య (Varla Ramaiah) వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత జగన్‌పై సొంత క్యాడర్ సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మనుగడ కష్టమనే చర్చ నడుస్తోంది.
ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో అరెస్టయ్యి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిశారు. సుమారు అరగంటకు పైగా ములాఖత్ అయిన జగన్..
ఏపీలో ఇవాళ ఇంట్రస్టింగ్ టాపిక్ ఒకటి వైరల్ అవుతోంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల షెడ్యూల్ ఆసక్తికర చర్చకు దారి తీసింది...