Home » PM Modi
దేశంలో జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. లోక్సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిపే రాజ్యాంగ సవరణ బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని నిర్ణయించామని, గురువారం కేంద్ర క్యాబినెట్లో ఈ బిల్లును
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.
2027లో దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ వేగంగా పావులు కదుపుతోంది. జమిలి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బిల్లు రూపొందినట్లు బీజేపీ వర్గాల పేర్కొంటున్నాయి.
మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 70 ఏళ్ల వయసు గల మహిళలను ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ అయిన ఎల్ఐసీ ఏజెంట్లుగా నియమించనుంది.
దేశంలోని ముస్లింలతో మాట్లాడండి.. 1947లో కంటే అధ్వాన్న పరిస్థితుల్లో ఇప్పుడు మేమున్నాం.
ప్రధాని మోదీని హత్య చేస్తానంటూ గుర్తుతెలియని దుండగుడు బెదిరింపులకు పాల్పడ్డాడు.
‘‘అడ్డగోలుగా మాట్లాడొద్దు నడ్డా..’’ అంటూ సీఎం రేవంత్రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడిని హెచ్చరించారు. కేసీఆర్ తరహాలో మాట్లాడొద్దంటూ హితవు పలికారు. ‘‘నడ్డా తెలంగాణ గడ్డ మీద అడ్డగోలుగా మాట్లాడవద్దు.
అల్లకల్లోలంగా మారిన మణిపూర్లో సత్వరమే పర్యటించాలని ప్రధాని మోదీని ఇండియా కూటమి డిమాండు చేసింది.
కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలు, అబద్ధపు హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిందని, ఆ పార్టీ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ అన్నారు.
ప్రభుత్వం సాఫీగా నడవకుండా ఇబ్బందులకు గురి చేస్తేనే మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్లను అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. తాము తప్పులేకుండా స్వేచ్ఛగా ప్రజాపాలన చేస్తున్నామన్నారు. 6 గ్యారెంటీల్లో ఐదు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని మల్లు రవి వివరించారు.