Home » Politics
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికల చట్ట సవరణ నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సింది పోయి.. ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనిని విమర్శిస్తూ.. ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపించాలనే లక్ష్యంతో వైసీపీ అధ్యక్షులు జగన్ వ్యవహారిస్తున్నారనే ప్రచారం..
వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు కూడా పక్క చూపులు చూస్తున్నాడన్నారు. చివరికి పార్టీలో తండ్రి, కొడుకు, కూతురు తప్ప ఎవరూ మిగలరని ఎద్దేవా చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రముఖ సినీనటుడు విజయ్(Film actor Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) బలోపేతానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 120 మంది జిల్లా కార్యదర్శులను నియమించేందుకు ఆ పార్టీ అధిష్టానం చర్యలు ప్రారంభించింది.
వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. 11 మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారు. వివిధ కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖ పంపారు.
ఆంధ్రప్రదేశ్ ఉభయ సభల్లో చీఫ్ విప్, విప్ ల నియామకం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ డిప్యూటీ స్పీకర్ పదవిపైనా ఉత్కంఠ వీడనుంది. ఏ పార్టీకి ఏ పదవులు అందుకుంటుందనే విషయంపై క్లారిటీ రానుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ సమావేశం జరుగుతోంది.
రాష్ట్ర అసెంబ్లీకి 2026లో జరుగనున్న ఎన్నికల్లో భావసారూప్యత కలిగిన పార్టీలతో చేతులు కలిపేందుకు తమిళగ వెట్రి కళగం (టీవీకే) సిద్ధమైంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత విజయ్(Vijay) నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అగ్రనటుడిగా రాణిస్తున్న విజయ్ ప్రారంభించిన టీవీకే తొలి మహానాడు ఇటీవల విల్లుపురం జిల్లా విక్రవాండిలో విజయవంతంగా జరిగిన విషయం తెలిసిందే.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
ఆరు దశాబ్దాలకు పైగా మహారాష్ట్రలో, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న మరాఠా యోధుడు, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ (84) పార్లమెంటరీ రాజకీయాలకు గుడ్బై చెప్పనున్నారా..? తిరిగి రాజ్యసభకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారా..? గత కొద్ది రోజులుగా ఆయన ప్రసంగాలు విన్న వారంతా ఇదే చర్చించుకుంటున్నారు.