Home » Ponnavolu Sudhakar Reddy
Jagan Govt Challanges HC Order In Supreme Court : టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబుకు (Chandrababu) స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు (AP High Court) రెగ్యులర్ బెయిల్ (Regular Bail) ఇవ్వడాన్ని జగన్ సర్కార్ (Jagan Govt) వ్యతిరేకిస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో (Supreme Court) రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) స్కిల్ అక్రమ కేసులో (Skill Development Case) కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం నాడు ఏసీబీ కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై మరోసారి వాదనలు జరిగాయి...
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌ను ఈరోజు ఏసీబీ కోర్టు (ACB Court) మరోసారి విచారించింది.
మధ్యాహ్నం 12 గంటల నుంచి బాబు తరఫున.. భోజనం తర్వాత సీఐడీ లాయర్ల వాదనలను న్యాయమూర్తి విన్నారు. రోహత్గీ, రంజిత్ కుమార్ వాదనల తర్వాత హరీష్ సాల్వే రిప్లయ్ వాదనలు వినిపించారు..
తనకు జన్మనిచ్చింది తన తండ్రి అయినా పునర్జన్మ ఇచ్చింది మాత్రం జగన్ అని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కుండబద్దలు కొట్టారు. తనకు పునర్జన్మ ఇచ్చిన జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని.. ఆయన శ్వాసలోనే ఉంటానని చెప్పుకొచ్చారు.
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) గోబెల్స్‌ను నమ్ముకొని నేటికి ముందుకు వెళ్తున్నారని ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) వ్యాఖ్యానించారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు (TDP Chief Chandrababu) త్వరలోనే భారీ ఊరట లభించనుందా..? బాబు తరఫున లాయర్లు, టీడీపీ లీగల్ టీమ్ (TDP Leagal Team) వ్యూహాత్మకంగా అడుగులేస్తోందా..? అంటే రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాలను కాస్త నిశితంగా పరిశీలిస్తే ఇవన్నీ అక్షరాలా నిజమేనని అనిపిస్తోంది...
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (AP Skill Development Case) టీడీపీ అధినేత చంద్రబాబు హౌస్ కస్టడీ (NCBN House Custody) పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో బాబు తరఫున లాయర్లు..
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హౌస్ కస్టడీపై ఏసీబీ కోర్టు తీర్పును వెల్లడించింది..