Home » Prime Minister
బంగాళాఖాతంలో అదొక అందాల పగడపు దీవి.. మొత్తం విస్తీర్ణం మూడు చదరపు కిలోమీటర్లే.. కానీ, ఎంతో వైవిధ్యం.. అంతకుమించిన ప్రకృతి సౌందర్యం.. ప్రత్యేకించి సైనికపరంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం..! దీంతో అమెరికా కన్నుపడింది..
బంగ్లాదేశ్‌కు పట్టిన రాక్షసి పీడా వదిలిందని కొన్ని రోజుల క్రితం దేశం వదిలి పారిపోయిన గత ప్రభుత్వాధినేత హసీనాను అభివర్ణిస్తూ ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారధి మహమ్మద్ యూనుస్ అన్నారు.
బంగ్లాదేశ్‌లో అధికార మార్పునకు అమెరికా కుట్ర పన్నిందని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాలో తిరుగుబాటు, అల్లర్ల వెనుక కూడా అగ్రరాజ్యం హస్తం ఉందన్నారు.
రిజర్వేషన్ల కోటా ఆంశం బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా పీఠాన్నే కుదిపేసింది. ఢాకాలోని ప్రధానమంత్రి అధికారిక నివాసంపై రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనకారులు విరుచుకుపడటంతో ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి, వెంటనే సైనిక విమానంలో దేశం విడిచి అజ్ఞాత ప్రాంతానికి తరలివెళ్లిపోయారు. ఇదంతా కేవలం నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది.
అమెరికా అధ్యక్ష రేసులోకి కమలా హారిస్ వచ్చాక వారం వ్యవధిలోనే ఆమె ప్రచారం కోసం రూ.1,674.45 కోట్ల(200 మిలియన్ డాలర్ల) విరాళాలు వచ్చాయి. ఆమె ప్రచార బృందం ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది.
కేంద్ర బడ్జెట్-2024లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. "కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది..? గాడిద గుడ్డు" అంటూ వినూత్న రీతిలో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
నేపాల్ కొత్త ప్రధానిగా సీపీఎన్-యూఎంఎల్ చైర్మన్ కేపీ శర్మ ఓలి తిరిగి పగ్గాలు చేపట్టనున్నారు. ఓలిని ప్రధానమంత్రిగా నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ఆదివారంనాడు నియమించారు. దీంతో సోమవారం మధ్యాహ్నం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లోని ప్రధాన భవంతి శీతల్ నివాస్‌లో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో కొత్త ప్రధానమంత్రిగా ఓలి ప్రమాణస్వీకారం చేయనున్నారు.
అయోధ్యలో బీజేపీ అభ్యర్థిని ఓడించడం ద్వారా.. ఆడ్వాణీ ప్రారంభించిన రామాలయ ఉద్యమాన్ని ఇండియా కూటమి నీరుగార్చిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
భారతదేశ ప్రధానమంత్రిగా మూడోసారి చారిత్రక విజయం సాధించి భాద్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీకి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోమవారంనాడు అభినందనలు తెలిపారు. ''ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తున్న మీకు అభినందనలు'' అని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో షెహబాజ్ ట్వీట్ చేశారు.
వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్రమోదీ రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో అధికారికంగా ప్రధాని బాధ్యతలను మోదీ కాసేపట్లో చేపట్టనున్నారు. సౌత్ బ్లాక్‌లోని పీఎంవోలో మోదీ బాధ్యతలు స్వీకరించనున్నారు.