Home » Pulivendula
హత్యలు చేయడం వల్లే ఈ రోజు పులివెందుల రాజకీయాల్లో వైఎస్ కుటుంబం మనగడ కొనసాగుతోందని తెలుగుదేశం పులివెందుల ఇన్చార్జ్ బీటెక్ రవి (BTech Ravi) ఆరోపించారు. వాళ్ల రాజకీయ పునాదే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి పుట్టిందని విమర్శించారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారా..? ఘోర ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న జగన్ త్వరలో పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని నిర్ణయించారా..?..