Home » Punjab Kings vs Kolkata Knight Riders
పీఎల్ 2023లో (IPL2023) మరో ఆసక్తికర పోరుకు తెరలేచింది. ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్... టాప్-4లో స్థానమే లక్ష్యంగా పంజాబ్ కింగ్స్ (Kolkata Knight Riders vs Punjab Kings) ఈడెన్ గార్డెన్ వేదికగా తలపడబోతున్నాయి.
ఐపీఎల్ 2023 (IPL2023) సమరంలో మరో రసవత్తర పోరు షురూ అయ్యింది.