Home » Pushpa
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప-2’ చిత్రంతో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది. తాజాగా బన్నీ సర్‌ప్రైజ్ గిప్ట్ అందుకున్నారు. ఆ గిప్ట్ ఇచ్చింది ఎవరో కాదు..
‘పుష్ప: 2’ తాజా షెడ్యూల్ దాదాపుగా పది రోజుల పాటు కొనసాగనుంది. సినిమాలోని కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షూటింగ్‌లో పాల్గొనేందుకు బన్నీ వైజాగ్‌కు వచ్చాడు.
ఒక్క తెలుగుకే కాదు, మొత్తం దక్షిణ భారత దేశానికీ చెందిన నటుల్లో అల్లు అర్జున్ గురించే ఎక్కువ వెతికారు గూగుల్ లో అని అధికారికంగా ప్రకటించారు కూడా.
ఘన విజయాన్ని చాటి చూసిన ఈ 'పుష్ప' సినిమా పార్టు 2 కోసం ఒక్క భారతదేశ ప్రేక్షకులే కాదు, ప్రపంచంలోనే చాలామంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పార్ట్ 2 షూటింగ్ కూడా గత సంవత్సరం (2022) లోనే మొదలెడతారు అని అనుకున్నారు కానీ, మొదలెట్టలేదు