Home » Puttaparthy
జిల్లాలో జాతీయ రహదారుల భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టరు టీఎస్ చేత న ఆదేశించారు.
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఎనఎంయూ నాయకులు డిమాండ్ చేశారు.
ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించడంలో అధికారులు జవాబుదారీతనం గా వ్యవహరించాలని కలెక్టర్ అరుణ్‌బాబు పేర్కొన్నారు.
టీడీపీ మహానాడులో విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆపార్టీ శ్రేణులకు సూచించారు.
ఖరీఫ్ ఆరంభంలోనే రైతులు చినుకు కోసం ఆకాశంపైపు ఎదుర చూస్తున్నారు. మృగశిర కార్తె కూడా నిరాశపర్చింది.
పేదలందరికి ఇళ్లస్థలాలు, భూ పంపిణీ చేయాలని, లేనిపక్షంలో భూ పోరాటాలు చేస్తామని వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆవుల శేఖర్, సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్ పేర్కొన్నారు.
పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన ప్రతి ఇల్లూ గ్రౌండింగ్ కావాలని కలెక్టర్ అరుణ్‌బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రతి కార్యకర్త గ్రామస్థాయి నుంచి టీడీపీ బలోపేతం కోసం కృషి చేయాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు.
మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు దుస్థితిలో కొనసాగుతున్నాయి. పెచ్చులూడిన తరగతి గదులే విద్యార్థులకు దిక్కయ్యాయి.
మండల కేంద్రానికి చెందిన ప్రవీణ్‌కుమార్ ఏప్రిల్ 26న వడదెబ్బతో అకాల మృతిచెందాడు. విషయం తెలుసుకున్న 19993-94 బ్యాచ పదోతరగతి పూర్వపు విద్యార్థులు స్పందించారు.