Home » Puzzles
పజిల్ చిత్రాలు చూసేందుకు సాధారణ చిత్రాల తరహాలో కనిపించినా.. అందులో అనేక ప్రశ్నలు, వాటికి సమాధానాలు దాగి ఉంటాయి. అయితే పైకి చూస్తే మాత్రం సాధారణ చిత్రాల మాదిరే కనిపిస్తుంటాయి. కాస్త నిశితంగా పరిశీలిస్తే మాత్రం.. అందులో ఏదో ఒక వస్తువు దాగి ఉంటుంది. అలాగే..
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.
సోషల్ మీడియాలో ఓ పజిల్ తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ పజిల్ ఏంటంటే.. ఓ రైతు పొలంలో 5 కోళ్లు, రెండు గుర్రాలతో పాటూ అతడి భార్య కూడా ఉంది. మరి దీన్ని బట్టి ఆ పొలంలో ఎన్ని అడుగులు ఉండాలి. ఇందులో ఆలోచించడానికి ఏముందీ.. అని అనుకుంటూ వాటి పాదాలను లెక్కపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా.. మీలాగే ..