Home » Rachakonda Police
మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్(Hyderabad) మహానగరానికి రాజస్థాన్(Rajasthan) ముఠా గుట్టుగా దిగుమతి చేసిన మాదక ద్రవ్యాలు (పప్పీస్ట్రా)ను రాచకొండ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. ముఠాసభ్యుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
ఏదైనా ప్రమాదం ఎదురైనా ఆపదలో ఉన్నా వెంటనే డయల్ 100కు ఫోన్ చేస్తే బాధితులు ఎక్కడ ఉన్నా 9.4 నిమిషాల్లో పోలీసు లు ఘటనాస్థలికి చేరుకునేలా ప్రణాళికలు రూపొందించామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు(Rachakonda CP Sudhir Babu) తెలిపారు.
రాచకొండ పోలీస్ కమిషనరేట్(Rachakonda Police Commissionerate) పరిధిలో మతపరమైన ఊరేగింపులు, ఉత్సవాల్లో డీజే సౌండ్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు రాచకొండ సీపీ(Rachakonda CP) ఉత్తర్వులు జారీచేశారు.
ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు వరకూ ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 520 పోక్సో కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోక్సో కేసుల నిందితులను విచారించగా వారు ఎక్కువగా చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తున్నట్లు వెల్లడైందని పోలీసులు చెప్తున్నారు.
రాచకొండ పోలీసు కమిషనరేట్(Rachakonda Police Commissionerate) పరిధిలో బుధవారం భారీగా బదిలీలు జరిగాయి. 19 మంది ఇన్స్పెక్టర్లు, 10 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు(Police Commissioner Sudhir Babu) ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ నుంచి మహారాష్ట్ర(AP to Maharashtra)కు వయా హైదరాబాద్ మీదుగా గంజాయిని సరఫరా చేస్తున్న ముగ్గరు అంత్రరాష్ట్ర స్మగ్లర్స్‌ను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు(Rachakonda SOT Police) పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 60 కేజీల గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నారు.
రియాజ్ హత్య కేసుకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ప్రధాన నిందితుడు హమీద్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు. ఈ రియాజ్ హత్య కోసం రూ.13 లక్షల సుపారీ తీసుకున్నట్లు నిందితులు తమ విచారణలో వెల్లడించారన్నారు.
ఏవోబీ (ఆంధ్రా ఒడిశా బోర్డర్) నుంచి బెంగళూరుకు హాష్ ఆయిల్(Hash oil) స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములను రాచకొండ పోలీసులు(Rachakonda Police) అరెస్ట్ చేశారు. వారి నుంచి 13.5 కేజీల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ బహిరంగ మార్కెట్లో రూ.14కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.