• Home » Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi On Vote Chori: ఓట్ల చోరీ చేస్తే ఎన్నేళ్లైనా అధికారంలో ఉండొచ్చు.. అమిత్‌షాపై రాహుల్ విసుర్లు

Rahul Gandhi On Vote Chori: ఓట్ల చోరీ చేస్తే ఎన్నేళ్లైనా అధికారంలో ఉండొచ్చు.. అమిత్‌షాపై రాహుల్ విసుర్లు

సాక్ష్యాలు ఉన్నప్పుడు మాత్రమే తాను స్టేట్‌మెంట్లు ఇస్తానని రాహుల్ అన్నారు. తాను అబద్ధాలు చెప్పనని, వాస్తవాలు తన ముందు ఉన్నప్పుడే ఆ విషయాల గురించి మాట్లాడతానని చెప్పారు.

Amit Shah: జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి తీర్పుతో నక్సల్స్‌కు.. 20 ఏళ్లు ఊపిరి!

Amit Shah: జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి తీర్పుతో నక్సల్స్‌కు.. 20 ఏళ్లు ఊపిరి!

ఇండీ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇచ్చిన ఒక తీర్పు కారణంగా కొన ఊపిరితో ఉన్న నక్సలైట్‌ ఉద్యమం మరో రెండు దశాబ్దాల పాటు దేశంలో మనగలిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు.

KTR VS CM Revanth: వారిద్దరూ రాహుల్‌‌‌ని ఆటలో అరటిపండుగా మార్చారు: కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు

KTR VS CM Revanth: వారిద్దరూ రాహుల్‌‌‌ని ఆటలో అరటిపండుగా మార్చారు: కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు

పెద్ద మోదీ, చిన్న మోదీ ఒకే రకంగా ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇద్దరూ కలిసి రాహుల్‌కు పెద్ద షాక్‌ ఇవ్వటం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు.

Voter Adhikar Yatra: రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక

Voter Adhikar Yatra: రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక

రాహుల్ యాత్రలో ప్రియాంక పాల్గొనడం ద్వారా ఓట్ల చోరీకి వ్యతిరేకంగా జరుగుతున్న యాత్రలో మహిళల మద్దతు కూడా కూడగడతారని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. కాగా, రాహుల్ గాంధీ ఆదివారంనాడు పూర్ణియా జిల్లాలో యాత్ర సాగించారు.

Rahul Gandhi: ఓట్ల చోరీ జరగనీయం.. ఈసీని వదలం

Rahul Gandhi: ఓట్ల చోరీ జరగనీయం.. ఈసీని వదలం

ఓట్ల చోరీ ఆరోపణలపై తామడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో ఈసీ విఫలమైందని రాహుల్ అన్నారు. ఎన్నికల సంఘం తటస్థంగా లేదని, ఈసీఐ, ఎన్నికల కమిషనర్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు.

Video Viral: రాహుల్‌కి ముద్దు పెట్టిన యువకుడు.. చితక్కొట్టిన సిబ్బంది

Video Viral: రాహుల్‌కి ముద్దు పెట్టిన యువకుడు.. చితక్కొట్టిన సిబ్బంది

ఓట్ చోర్ యాత్ర చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. దీంతో ఆయనతోపాటు రాహుల్ భద్రతా సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

Amit Shah Says Rahul Cant Be PM: రాహుల్‌ పీఎం కాలేడు..ఉదయనిధి సీఎం కాబోడు

Amit Shah Says Rahul Cant Be PM: రాహుల్‌ పీఎం కాలేడు..ఉదయనిధి సీఎం కాబోడు

కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమిలో ఉన్న ప్రధాన పార్టీల నేతలంతా వారి వారసులకు పట్టం కట్టాలనే లక్ష్యం...

MP Lakshman on Congress:   రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వైఖరి మార్చుకోవాలి..

MP Lakshman on Congress: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వైఖరి మార్చుకోవాలి..

ఎంపీ లక్ష్మణ్ ఇవాళ మీడియాతో మాట్లాడారు.. పదిహేను బిల్లులు ఉభయ సభల్లో ఆమోదం తెలిపితే ఒక్క చర్చలో కూడా కాంగ్రెస్ పాల్గొనలేదని తెలిపారు. చర్చలో పాల్గొనకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్‌కి ఎజెండా లేకుండా పోయిందని విమర్శించారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీ బిహార్ యాత్రలో అపశృతి..

Rahul Gandhi: రాహుల్ గాంధీ బిహార్ యాత్రలో అపశృతి..

ఓటర్ అధికార్ ర్యాలీ జరిగిన రోజున తనను భగత్ సింగ్ చౌక్‌లో శాంతిభద్రతల విధుల్లో ఉంచారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మధ్యాహ్నం 12:00 గంటలకు ఓటర్ అధికార్ ర్యాలీ ముగిసిన తరువాత తాను రాహుల్ గాంధీ కారు ముందు కాలు జారి పడ్డానని పేర్కొన్నాడు.

Congress: ఇండీ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి నామినేషన్‌

Congress: ఇండీ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి నామినేషన్‌

ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. గురువారం ఉదయం 11.30 గంటలకు రిటర్నింగ్‌ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోడీకి తన నామినేషన్‌పత్రాలు సమర్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి