Home » Railway News
ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఘోరం జరిగింది. మహాకుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఈ రైళ్ల కోసం ప్రయాణికులు భారీ సంఖ్యలో స్టేషన్‌కు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 18 మంది మృతి చెందారు.
ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించడంతో పాటు మెరుగైన భద్రతా ప్రమాణాలను కలిగి ఉన్న లింక్ హాఫ్మన్ బుష్(ఎల్‌హెచ్‌బీ) ప్యాసింజర్ బోగీలను ఇకపై మరిన్ని రైళ్లలో ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ భావిస్తోంది.
ఢిల్లీ రైల్వేస్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో దాదాపు 15మంది చనిపోయారు. పది మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారని ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
నగరానికి తలమానికంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనాలు నేలమట్టమయ్యాయి. ఆధునికీకరణ పనుల్లో భాగంగా.. 1952లో కట్టిన సికింద్రాబాద్ స్టేషన్ ప్రధాన భవనాలను రైల్వే అధికారులు గురువారం కూల్చివేశారు.
నగరానికి తలమానికంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station) భవనాలు నేలమట్టమయ్యాయి. ఆధునికీకరణ పనుల్లో భాగంగా.. 1952లో కట్టిన సికింద్రాబాద్ స్టేషన్ ప్రధాన భవనాలను రైల్వే అధికారులు గురువారం కూల్చివేశారు.
ఇండియాలో కౌంటర్ రైలు టిక్కెట్ల కంటే, ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్స్ ఖరీదైనవిగా ఉంటున్నాయని అనేక మంది ప్రయాణికులు అంటున్నారు. ఈ క్రమంలోనే ఇటివల ఈ అంశంపై ఓ ఎంపీ రాజ్యసభలో ప్రస్తావించగా, కేంద్ర రైల్వే శాఖ మంత్రి క్లారిటీ ఇచ్చారు.
ఉద్యోగం చేస్తూ ప్రయాణికులు నిద్రలో ఉన్న సమయంలో విలువైన వస్తువులను దొంగిలిస్తున్న వ్యక్తిని గుంటూరు రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.
దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో గుంతకల్లు రైల్వే డివిజన్(Guntakal Railway Division) కొంతమేర కోతకు గురైంది.
రైల్వేలకు బడ్జెట్ కేటాయింపులు పెంచకపోవడంతో రాష్ట్రంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులకు మోక్షం లభించే అవకాశాలు కనిపించడం లేదు.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నవారికి తీపి కబురు అందించింది రైల్వేశాఖ. వివిధ మంత్రిత్వ, ఐసోలేటెడ్ కేటగిరీల్లో 1000కు పైగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా గడువు తేదీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్, డిగ్రీ అర్హత, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం..