Home » Raj Bhavan
తెలంగాణ సర్కార్‌పై గవర్నర్ తమిళిసై మెత్తబడ్డారు. రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య దూరం తగ్గినట్టుగా తాజాగా ఒక పరిణామం స్పష్టం చేసింది. పెండింగ్ బిల్లులను జూలై 15లోగా క్లియర్ చేస్తామని తెలంగాణ రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. మున్సిపల్, ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లులు గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
రాష్ట్ర గవర్నర్, ప్రభుత్వం మధ్య మరో వివాదం రాజుకుంది. ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్..
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.
వివిధ విద్యార్థి సంఘాల ముట్టడితో రాజ్‌భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
రాజ్‌భవన్ (Raj Bhavan) వద్ద హైటెన్షన్ నెలకొంది. రాజ్‌భవన్ దగ్గర బీఆర్ఎస్ (BRS) మహిళా నేతల ఆందోళనకు దిగారు.