Home » Rajamahendravaram
పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని తప్పించడానికి ప్రయత్నిస్తే అసలు డొంక కదిలింది..
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లాలాచెరువు సెంటర్లో శెట్టిబలిజ జాతి పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్..
గత ఐదేళ్లలో ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు రూ.25 వేల కోట్లు పేరుకుపోయాయని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అఽధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అన్నారు.
ముందు పోలీస్ వాహనం. వెనుక రెండు కార్లలో దొంగ నోట్ల ముఠా చేజింగ్. అనుకూలమైన టైం కోసం వెయిటింగ్.
దేశంలో కొత్తగా మరో 50 విమానాశ్రయాలు నిర్మించనున్నట్టు పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ చెప్పారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, కూటమి నేతలను అసభ్య పదజాలంతో ధూషించిన బోరుగడ్డ అనిల్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. అనంతపురం కేసులో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అతన్ని అనంతపురం ఫోర్త్ టౌన్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి ముంబయికి ఆదివారం నుంచి ఇండిగో ఎయిర్ బస్ సేవలు ప్రారంభమెనట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
నిండు గోదావరిలో పడవెనుక పడవను పెట్టి... నీటిలో మునిగి బకెట్‌తో లోపలున్న ఇసుకను తోడి.. పైకి తెచ్చి పడవలో నింపి ఒడ్డుకు చేర్చడం...
పేకాట సొమ్ము నొక్కేసిన ఘటనలో సీఐ, ఎస్ఐ సహా నలుగురు పోలీసు సిబ్బందిపై వేటు పడింది.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం వద్ద గోదావరి ఒడ్డున సినీ వృక్షం ఉంది. దాని వయస్సు సుమారు 150 సంవత్సరాలు. దాదాపు 300సినిమాలు ఆ చెట్టు వద్ద చిత్రీకరించారు.