Home » Ram Charan
నల్లని బాంద్‌గలా సూట్‌పై బంగారం రంగులో మెరిసిపోతున్న ఎంబ్రాయిడరీ పులితో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్
‘నాటు నాటు’ (Naatu Naatu) పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో (best original song oscar 2023) ఆస్కార్ అవార్డును (Oscar Award) కైవసం చేసుకున్న వేళ మరో ఘనతను సాధించింది.
RRR.. ఈ మూడక్షరాల సినిమా (RRR Movie) తెలుగోడి సత్తాను విశ్వ యవనిపై చాటిచెప్పింది. తెలుగోడి ఘాటు, నాటు (Natu Natu Song) ఎలా ఉంటుందో ప్రపంచానికి పరిచయం చేసింది...
ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘‘నాటు నాటు’’ పాటకు ఆస్కార్ అవార్డు లభించడం మర్చిపోలేని మధుర జ్ఞాపకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆస్కార్ అవార్డులు రావడం పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంతోషం వ్యక్తం చేశారు.
నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంపై తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.
‘‘ఆర్ఆర్ఆర్’’ సినిమాలోని ‘నాటు నాటు' పాటకు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.
ఉత్తమ ఒరిజినల్ పాట క్యాటగిరీలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలుచుకుని చరిత్ర సృష్టించిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
‘బాహుబలి’ చిత్రం తర్వాత దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమ పరిస్థితి మారిపోయింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఎన్నో సినిమాలు పాన్ ఇండియా చిత్రాలుగా తెరకెక్కుతున్నాయి.
టాప్ డైరెక్టర్ ఎస్ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR). రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) హీరోలుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది.