Home » Rape case
బెంగళూరు ఉత్తర తాలూకాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి రుణం చెల్లించలేదని అతని మైనర్ కుమార్తెపై వడ్డీ వ్యాపారి అత్యాచారానికి ఒడిగట్టాడు.
కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన నలుగురు సభ్యుల ఓ కుటుంబం చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామం వద్ద పేపర్ మిల్లు కర్మాగారంలో వాచ్మెచ్గా పని చేస్తున్నారు. శనివారం తెల్లవారుజామున రెండు ద్విచక్రవాహనాలపై నలుగురు దుండగులు ఫ్యాక్టరీ వద్దకు వచ్చారు.
పిఠాపురంలో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు. బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఇద్దరు నిందితులను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.
కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం స్టువర్టుపురం ప్రాంతంలో ఓ బాలిక సోమవారం మధ్యాహ్నం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. అయితే అదే సమయంలో అటుగా వచ్చిన ఓ మహిళ, మరో వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఆటో ఆపారు.
నేరం నేరమేనని, దీనికి కులం, మతం అనే తేడా లేదని మమతా బెనర్జీ అన్నారు. నేరస్థులపై కఠిన చర్యలు సుకోవాల్సిందేనన్నారు. అత్యాచార కేసుల్లో మీడియా ట్రయిల్స్ వల్ల దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని అన్నారు.
అక్టోబర్ 3న యువతిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి సమయంలో నగరానికి చెందిన యువతి తన స్నేహితుడితో కలిసి బోప్దేవ్ ఘర్ ప్రాంతానికి వెళ్లింది.
భార్య అనుమతి లేకుండా భర్త ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించాలన్న వినతిని గురువారం కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది.
ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు వరకూ ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 520 పోక్సో కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోక్సో కేసుల నిందితులను విచారించగా వారు ఎక్కువగా చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తున్నట్లు వెల్లడైందని పోలీసులు చెప్తున్నారు.
తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను నిరూపించాలని, అప్పటి వరకూ దీక్షలో కూర్చుంటానని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు.
నైతిక విలువలు మరిచిన గురువులకు న్యాయస్థానం కఠిన శిక్షలు విధించింది. 21 మంది పిల్లలపై అత్యాచారం చేసిన హాస్టల్ వార్డెన్ యుమ్కెన్ బగ్రాకు మరణశిక్ష విధిస్తూ అరుణాచల్ ప్రదేశ్లోని యుపియాకు చెందిన ప్రత్యేక పోక్సో కోర్టు గురువారం తీర్పు చెప్పింది.