• Home » Raptadu

Raptadu

MLA Paritala Sunitha: వైసీపీ నేతలను.. కాలర్‌పట్టి నిలదీయండి

MLA Paritala Sunitha: వైసీపీ నేతలను.. కాలర్‌పట్టి నిలదీయండి

నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు అసత్యప్రచారాలు చేసే వైసీపీ నాయకులను కాలర్‌ పట్టుకుని నిలదీయాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు.

MLA Sunitha: హైటెక్‌ సిటీతో హైదరాబాద్‌.. గూగుల్‌తో విశాఖ అభివృద్ధి

MLA Sunitha: హైటెక్‌ సిటీతో హైదరాబాద్‌.. గూగుల్‌తో విశాఖ అభివృద్ధి

హైటెక్‌ సిటీతో నాడు హైదరాబాద్‌... గూగుల్‌తో నేడు విశాఖ అభివృద్ధి చెందుతుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దార్శనికతకు ఇదొక నిదర్శనమన్నారు.

MLA SUNITHA: దివ్యాంగులను ప్రోత్సహిద్దాం

MLA SUNITHA: దివ్యాంగులను ప్రోత్సహిద్దాం

దివ్యాంగులను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. రాప్తాడు ఉన్నత పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులకు ఉచిత ఉపకరణాల ఎంపిక శిబిరానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

MLA SUNITHA: లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకెళ్లాలి

MLA SUNITHA: లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకెళ్లాలి

బాలికలు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువులో బాగా రాణించాలని ఎమ్మెల్యే పరిటాలసునీత అన్నా రు. చెన్నేకొత్తపల్లిలోని మోడల్‌ స్కూల్‌లో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ధర్మవరం ఆర్డీఓ మహేశతో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

MLA SUNITHA: తగ్గించిన జీఎస్టీ ప్రకారమే కొనుగోలు చేయండి

MLA SUNITHA: తగ్గించిన జీఎస్టీ ప్రకారమే కొనుగోలు చేయండి

ప్రభుత్వం తాజాగా తగ్గించిన జీఎస్టీ ధరల ప్రకారం వస్తువుల కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పరిటాలసునీత సూచించారు. మండలంలోని పేరూరు గ్రామంలో సూపర్‌ జీఎస్టీ-సూపర్‌ సేవింగ్స్‌ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.

MLA: ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం.. డిజిటల్‌ బుక్‌ పేరుతో వైసీపీ బెదిరింపులు

MLA: ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం.. డిజిటల్‌ బుక్‌ పేరుతో వైసీపీ బెదిరింపులు

డిజిటల్‌ బుక్‌ పేరుతో వైసీపీ బెదిరింపులకు దిగుతోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు వెంకటాపురంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు.

MLA SUNITHA : ఆర్డీటీ మా జిల్లాలకు వరం

MLA SUNITHA : ఆర్డీటీ మా జిల్లాలకు వరం

దేశంలోనే అత్యంత కరువు పీడిత ప్రాంతమైన అనంతపురం ఉమ్మడి జిల్లాకు ఆర్డీటీ సంస్థ ఒక వరమని, అలాంటి సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌ చేసి కాపాడాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Anantapur: అంతా.. డ్రోన్ ఇజం..

Anantapur: అంతా.. డ్రోన్ ఇజం..

వ్యవసాయాన్ని సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అధునాతన వ్యవసాయ పరికరాలు, యంత్రాలు అందజేస్తోంది. ఈక్రమంలోనే పురుగు మందులు పిచికారీ చేయడానికి సబ్సిడీపై డ్రోన్‌లు అందజేసింది.

MLA: పరిటాల రవికి మరణం లేదు..

MLA: పరిటాల రవికి మరణం లేదు..

మాజీ మంత్రి పరిటాల రవీంద్రకు మరణం లేదని, ఆయన ఆశయాలను పరిటాల శ్రీరామ్‌, పరిటాల సిద్దార్థ ముందుకు తీసుకువెళుతున్నారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. పరిటాల రవీంద్ర అందరి గుండెల్లో బతికే ఉన్నారని అన్నారు.

VIDYUTH: నెరవేరిన దశాబ్దాల కల..!

VIDYUTH: నెరవేరిన దశాబ్దాల కల..!

లింగనపల్లి గ్రామ ప్రజల దశాబ్దాల సమస్య పరిష్కారమయ్యింది. ప్రజలు విద్యుత సమస్యతో సత్తమయ్యేవారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుంతోనని బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీసేవారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి