• Home » Rashmika Mandanna

Rashmika Mandanna

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న అతి కొద్దిమంది నటీమణుల్లో రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఒకరు. ‘ఛలో’ (Chalo) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ భామకి.. ‘పుష్ప’ (Pushapa) సినిమాతో దేశం మొత్తం అభిమానులు ఏర్పడ్డారు.

Rashmika mandanna:  కొరియన్‌ నటుడితో.. ఏం చేసిందంటే..!

Rashmika mandanna: కొరియన్‌ నటుడితో.. ఏం చేసిందంటే..!

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా (rashmika mandanna) ఇటలీలోని మిలాన్‌ ఫ్యాషన్‌ వీక్‌ (milan Fasion week) వేడుకకు హాజరయ్యారు. ఎంతో పేర్గాంచిన ఆ ఫ్యాషన్‌ షోలో ఎన్నో దేశాల తారలు పాల్గొంటారు.

Sukumar -Pushpa-2: అదే ఐడియాతో ముందుకెళ్తున్నా!

Sukumar -Pushpa-2: అదే ఐడియాతో ముందుకెళ్తున్నా!

మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా మారాలంటున్నారు దర్శకుడు సుకుమార్‌(Sukumar). తాజాగా ఓ వేడుకలో పాల్గొన్న ఆయన ట్రెండ్‌కి తగ్గట్లు వెళ్తునట్లు చెప్పారు. సినిమా ప్రమోషన్స్‌ విషయంలో సోషల్‌ మీడియా, రీల్స్‌ ఎంత ముఖ్యమో చెప్పుకొచ్చారు.

Varasudu OTT Streaming: అధికారికంగా స్ట్రీమింగ్ డేట్‌ని ప్రకటించిన ఓటీటీ.. ఎప్పుడు, ఎక్కడంటే..

Varasudu OTT Streaming: అధికారికంగా స్ట్రీమింగ్ డేట్‌ని ప్రకటించిన ఓటీటీ.. ఎప్పుడు, ఎక్కడంటే..

తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally), తమిళ నటుడు విజయ్ దళపతి (Vijay Thalapathy) కాంబో తెరకెక్కిన చిత్రం ‘వారసుడు’ (Varasudu). తమిళంలో ‘వారిసు’ (Varisu)..

Allu Arjun: ఆ స్టైలిష్‌ లుక్‌ అదిరింది.. పుష్పరాజ్‌ కోసమేనా?

Allu Arjun: ఆ స్టైలిష్‌ లుక్‌ అదిరింది.. పుష్పరాజ్‌ కోసమేనా?

‘పుష్ప’(Pushpa) చిత్రంతో ప్యాన్‌ ఇండియా (pan india hero) స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్‌. పుష్పరాజ్‌ పాత్రతో ఐకాన్‌స్టార్‌ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటి వరకూ దక్షిణాదికే పరిమితమైన బన్నీ క్రేజ్‌, ఫాలోయింగ్‌ ఈ చిత్రంతో ప్యాన్‌ ఇండియాకు చేరుకుంది.

Marriage: ఈ సినిమా తర్వాత అనుష్క.. టాలీవుడ్ యంగ్ హీరో‌తో రష్మిక..

Marriage: ఈ సినిమా తర్వాత అనుష్క.. టాలీవుడ్ యంగ్ హీరో‌తో రష్మిక..

కథానాయికలకు తరచూ ఎదురయ్యే ప్రశ్న ‘మీ పెళ్లెప్పుడు?’ అని.! వాళ్లకు చికాకు తెప్పించే ప్రశ్న కూడా ఇదే.

Rashmika mandanna: అది నిజమైతే బాగుండు.. నెటిజన్లకు కౌంటర్‌!

Rashmika mandanna: అది నిజమైతే బాగుండు.. నెటిజన్లకు కౌంటర్‌!

'కాంతార’ (kanthara) చిత్ర దర్శకుడు రిషబ్‌శెట్టిపై పరోక్షంగా చేసిన కామెంట్లు, అలాగే దక్షిణాది పాటలపై చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో నేషనల్‌ క్రష్‌గా(National crush) పేరొందిన రష్మిక మందన్నా (Rashmika mandanna) ట్రోల్‌ అవుతూనే ఉంది.

Allu Arjun - Pushpa 2: నిరాశతో అభిమానులు కన్నీరు.. ఏం జరిగిందంటే!

Allu Arjun - Pushpa 2: నిరాశతో అభిమానులు కన్నీరు.. ఏం జరిగిందంటే!

సినిమా, సినిమాకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ఐకాన్‌ స్టార్‌గా (icon star)ఎదిగారు అల్లు అర్జున్‌(Allu arjun). 2021లో విడుదలైన ‘పుష్ప’ (Pushpa 2)సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

Rashmika Mandanna: ‘ఆ రోజు కచ్చితంగా చీటింగ్ చేస్తా.. ఎవరి మాట వినను’

Rashmika Mandanna: ‘ఆ రోజు కచ్చితంగా చీటింగ్ చేస్తా.. ఎవరి మాట వినను’

‘ఛలో’ సమయంలో ఎంత గ్లామర్‌గా ఉందో... ఇప్పుడూ అలానే ఉంది. గ్లామర్‌ని కాపాడుకోవడం, కొత్తగా కనిపించడం..

Heroine Rashmika : రెండు పాటలు చాలు కదా!

Heroine Rashmika : రెండు పాటలు చాలు కదా!

ఈ మధ్య ‘వారసుడు’లో మెరిసింది రష్మిక. అయితే ఈ సినిమాలో రష్మిక పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యం లేదు. పాటల్లో మెరిసిందంతే. సన్నివేశాలు కూడా చాలా తక్కువ. ఓ స్టార్‌ కథానాయిక అయ్యిండి...

తాజా వార్తలు

మరిన్ని చదవండి