• Home » Ravi Shastri

Ravi Shastri

Ravi Shastri As England Coach: ఇంగ్లాండ్‌ హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి సరైనోడు.. మాజీ ప్లేయర్ కీలక కామెంట్స్

Ravi Shastri As England Coach: ఇంగ్లాండ్‌ హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి సరైనోడు.. మాజీ ప్లేయర్ కీలక కామెంట్స్

యాషెస్ సిరీస్ 2025లో భాగంగా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఐదు టెస్టుల్లో ఇప్పటికే 3-0తో సిరీస్ ను ఆసీస్ కైవసం చేసుకుంది. దీంతో ఇంగ్లాండ్‌ హెడ్‌కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లూ ఎక్కువగా వినిపిస్తోన్నాయి. ఈ విషయంపై ఇంగ్లిష్‌ జట్టు మాజీ క్రికెటర్‌ మాంటీ పనేసర్‌ కీలక కామెంట్స్ చేశారు.

Ind Vs SA: ఓ ఆటగాడు గాయపడితే సంజూని ఆడిస్తారా?.. రవిశాస్త్రి తీవ్ర అసహనం

Ind Vs SA: ఓ ఆటగాడు గాయపడితే సంజూని ఆడిస్తారా?.. రవిశాస్త్రి తీవ్ర అసహనం

టీ20 వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడటంతో సంజూ శాంసన్‌ను సౌతాఫ్రికాతో ఐదో టీ20లో ఆడించారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సంజూ రాణించాడు. ఈ విషయంపై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి టీమ్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

Ravi Shastri: ఒక వ్యక్తినే టార్గెట్ చేయడం పద్ధతి కాదు: రవిశాస్త్రి

Ravi Shastri: ఒక వ్యక్తినే టార్గెట్ చేయడం పద్ధతి కాదు: రవిశాస్త్రి

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ వైట్‌వాష్‌పై రవిశాస్త్రి స్పందించాడు. ఒక వ్యక్తిని మాత్రమే బాధ్యుడిని చేయడం తగదని, ఆటగాళ్లు కూడా బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఓటమికి కారణాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Ravi Shastri: అనుభవాన్ని అంగట్లో కొనుక్కోలేం.. రో-కోతో పెట్టుకోవద్దు: రవిశాస్త్రి

Ravi Shastri: అనుభవాన్ని అంగట్లో కొనుక్కోలేం.. రో-కోతో పెట్టుకోవద్దు: రవిశాస్త్రి

రో-కోకి హెడ్ కోచ్ గంభీర్‌కి మధ్య అభిప్రాయభేదాలు ఉన్నట్లు వస్తోన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ విషయంపై స్పందించాడు. రో-కోతో పెట్టుకోవద్దని పరోక్షంగా సూచించాడు.

Ravi Shastri: పనితీరు బాగా లేకపోతే ఉద్యోగం పోతుంది.. గంభీర్‌కు రవిశాస్త్రి హెచ్చరిక

Ravi Shastri: పనితీరు బాగా లేకపోతే ఉద్యోగం పోతుంది.. గంభీర్‌కు రవిశాస్త్రి హెచ్చరిక

స్వదేశంలో వరుస టెస్టు సిరీస్‌ల్లో వైట్‌వాష్ కావడంతో ఒత్తిడిలో ఉన్న గౌతమ్ గంభీర్‌కు రవిశాస్త్రి కీలక హెచ్చరిక చేశాడు. పనితీరు బాగాలేకపోతే ఉద్యోగం ప్రమాదంలో పడుతుందని.. పనిని ఆస్వాదించాలని సూచించాడు.

Ravi Shastri: ఓటమికి హెడ్ కోచ్ బాధ్యత వహించాలి.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

Ravi Shastri: ఓటమికి హెడ్ కోచ్ బాధ్యత వహించాలి.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయ్యాక భారత్ వరుస ఓటములను చవి చూస్తుంది. సౌతాఫ్రికాతో టెస్టులో స్వదేశంలోనే వైట్ వాష్‌కు గురైంది. ఈ విషయంపై మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందించాడు. తానే కోచ్‌గా ఉంటే ఓటమికి బాధ్యత తీసుకునేవాడినని తెలిపాడు.

Virat Kohli On Tests: నా కెరీర్‌ను మార్చింది అతడే.. కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్!

Virat Kohli On Tests: నా కెరీర్‌ను మార్చింది అతడే.. కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్!

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది అత్యుత్తమ ఫార్మాట్ అని చెప్పాడు. అతడు గనుక లేకపోతే తన కెరీర్ ఇలా ఉండేది కాదన్నాడు.

India vs England: నితీష్ వర్సెస్ శార్దూల్.. తేల్చేసిన రవిశాస్త్రి.. అతడ్నే తీసుకోవాలంటూ!

India vs England: నితీష్ వర్సెస్ శార్దూల్.. తేల్చేసిన రవిశాస్త్రి.. అతడ్నే తీసుకోవాలంటూ!

ఇంగ్లండ్ పర్యటనను ఘనంగా ఆరంభించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. లీడ్స్ టెస్టులో విజయంతో ప్రత్యర్థులకు డేంజర్ సిగ్నల్స్ పంపాలని చూస్తోంది.

Virat Kohli: కోహ్లీ మళ్లీ కనపడడు.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు!

Virat Kohli: కోహ్లీ మళ్లీ కనపడడు.. రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు!

భారత టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్‌బై చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం సరైనదేనని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం అతడు ఇంకొన్నేళ్లు సుదీర్ఘ ఫార్మాట్‌లో కొనసాగాలని సూచిస్తున్నారు. ఈ తరుణంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడు ఏమన్నాడంటే..

Rohit Sharma: రోహిత్ వాళ్లతో జాగ్రత్త.. టీమిండియా మాజీ కోచ్ సజెషన్

Rohit Sharma: రోహిత్ వాళ్లతో జాగ్రత్త.. టీమిండియా మాజీ కోచ్ సజెషన్

Champions Trophy 2025: మరో వారం రోజుల్లో చాంపియన్స్ ట్రోఫీ సంరంభం మొదలవనుంది. దీంతో ఐసీసీ ట్రోఫీని ఎగరేసుకుపోవాలని అన్ని జట్లు భావిస్తున్నాయి. ఈ తరుణంలో భారత సారథి రోహిత్‌కు ఓ మాజీ కోచ్ ఒక సలహా ఇచ్చాడు. అదేంటో చూద్దాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి