Home » RBI
ఎలాంటి పూచీకత్తు లేకుండానే రైతులకు రుణాన్ని అందించే సదుపాయాన్ని ఆర్బీఐ పెంచింది.
వివిధ శాఖలకు సంబంధించిన ఆఫీసులకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం ఇటీవల సర్వసాధారణమైంది. తాజాగా, ఆర్బీఐ కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడం అందరినీ ఆందోలనకు గురి చేస్తోంది. ముంబైలో ఉన్న ఆర్బీఐ కార్యాలయాన్ని బాంబులతో పేల్చేస్తామని కొందరు గుర్తు తెలియని అగంతకులు మెయిల్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మొత్తం అప్పు రూ.4,57,783 కోట్లుగా ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రకటించింది. ఈ మొత్తంలో బడ్జెట్ పరంగా తీసుకున్న అప్పులు, వివిధ కార్పొరేషన్ల పేరుతో సేకరించిన గ్యారెంటీ రుణాలున్నట్లు వివరించింది.
రాజస్థాన్కు చెందిన 1990 బ్యాచ్ IAS అధికారి సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ 26వ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. పవర్, ఫైనాన్స్, టాక్సేషన్ వంటి ప్రధాన రంగాలలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న సంజయ్ దేశ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం వంటి అంశాలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరి.
ఆర్బీఐ కొత్త గవర్నర్గా సంజయ్ మల్హోత్రా నియామకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం సంజయ్ మల్హోత్రా ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి (రెవెన్యూ) పదవిని నిర్వహిస్తున్నారు.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వరుసగా 11వ సారి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకూడదని నిర్ణయించింది. మూడు రోజుల సుదీర్ఘ మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం తర్వాత, RBI గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం డిసెంబర్ 6, 2024న వడ్డీ రేట్లను ప్రకటించారు.
అన్ని వర్తక సముదాయాల్లో కొనుగోలుదారుల ఇచ్చే 10, 20 నాణేలు తీసుకోవాలని, లేకపోతే జైలుకి వెళ్ళాల్సి ఉంటుందని ఆర్బీఐ తాజా ప్రకటన జారీచేసిన సంగతి విదితమే. కానీ దీనికి విరుద్దంగా కొందరు వ్యాపారులు నాణేలను తిరస్కరిస్తున్నారు.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక విషయాన్ని ప్రకటించింది. సాధారణ ప్రజలు ఫిక్స్డ్ డిపాజిట్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడించింది. ఇటివల నివేదికలో ఆకర్షణీయమైన వడ్డీతో కూడిన ఫిక్స్డ్ డిపాజిట్ల వృద్ధి కరెంట్ ఖాతాలు, పొదుపు ఖాతాల (CASA) వృద్ధిని అధిగమించాయని తెలిపింది.
ఎసిడిటీతో ఆసుపత్రిలో చేరిన శక్తికాంత్ దాస్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, మరో కొద్ది గంటల్లో డిశ్చార్చ్ అవుతారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆర్బీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఆర్థిక సేవల రంగంలోని చిన్న కంపెనీలకు అందుబాటు ధరల్లో క్లౌడ్ డేటా స్టోరేజీ వసతి కల్పించడం లక్ష్యంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) దేశంలో లోకల్ క్లౌడ్ డేటా స్టోరేజీ కేంద్రాలు ఏర్పాటు చేసే యోచనలో ఉంది. వీటిలో ఒకటి హైదరాబాద్లోను, మరొకటి ముంబైలోను