• Home » Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: ఏఐ హబ్, టీస్క్వేర్‌పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

CM Revanth Reddy: ఏఐ హబ్, టీస్క్వేర్‌పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

నవంబర్ నెల చివరి కల్లా వి హబ్ పనులు ప్రారంభం కావాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. వి హబ్ నిర్మాణం కోసం జైకా ఫండ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Nalgonda NHRC: గిరిజన రైతుపై థర్డ్ డిగ్రీ.. పోలీసు అధికారులపై వేటు

Nalgonda NHRC: గిరిజన రైతుపై థర్డ్ డిగ్రీ.. పోలీసు అధికారులపై వేటు

విచారణ చేపట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్ పోలీసులపై చర్యలు తీసుకుంది. సాయి సిద్దుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, కానిస్టేబుల్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.

Bhatti Vikramarka: హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..

Bhatti Vikramarka: హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..

హైదరాబాద్‌లో రెండు సంవత్సరాల్లో రూ.20 వేల కోట్లు కేటాయించి చేపట్టిన పనుల ఫలితాలు ఇప్పుడే కనిపిస్తున్నాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ పనులు నగర రూపురేఖలను మార్చబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

 Ramchandra Rao Fires On Revanth Govt: హిందూ దేవాలయాలని రేవంత్‌ ప్రభుత్వం కూల్చేస్తోంది.. రాంచందర్ రావు  షాకింగ్ కామెంట్స్

Ramchandra Rao Fires On Revanth Govt: హిందూ దేవాలయాలని రేవంత్‌ ప్రభుత్వం కూల్చేస్తోంది.. రాంచందర్ రావు షాకింగ్ కామెంట్స్

జూబ్లీహిల్స్ ఎన్నికలో తమని గెలిపించి రాజకీయ మార్పు చూడాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందాన్ని ప్రజలు తిప్పికొట్టాలని రాంచందర్ రావు సూచించారు.

Telangana High Court: స్థానిక ఎన్నికలకు బ్రేక్‌

Telangana High Court: స్థానిక ఎన్నికలకు బ్రేక్‌

ఉత్కంఠ భరితంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను హైకోర్టు నిలిపేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం...

Aadi Srinivas: బీసీ బ్రతుకులతో ఆటలా..? కాంగ్రెస్ పై శ్రీనివాస్ గౌడ్ ఫైర్

Aadi Srinivas: బీసీ బ్రతుకులతో ఆటలా..? కాంగ్రెస్ పై శ్రీనివాస్ గౌడ్ ఫైర్

హైకోర్టు తీర్పుతో నిరాశ చెందామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని ప్రయత్నాలు చేశామని స్పష్టం చేశారు.

MLA Harish Rao: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా చేస్తోంది..

MLA Harish Rao: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా చేస్తోంది..

బీసీ రిజర్వేషన్‌లో కీలకమైన జీవోనెం.9పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. బీసీ రిజర్వేషన్‌కు సంబంధించి హైకోర్టులో నిన్నటి నుంచి కొనసాగుతన్న వాదనలు ఇవాళ్టీతో ముగిసాయి.

CM Revanth Reddy: అమెరికా ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ కీలక భేటీ..

CM Revanth Reddy: అమెరికా ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ కీలక భేటీ..

ఇండియా ఫౌండేషన్ సారథ్యంలో ప్రతినిధి బృందం భారత్‌లోని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోందని 'సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరించే విధానాలన్నీ సానుకూల దృక్పథంతో ఉండాలని ఆయన సూచించారు

HighCourt On BC Reservations: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాడివేడి చర్చ..

HighCourt On BC Reservations: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాడివేడి చర్చ..

ప్రభుత్వం చేపట్టిన సర్వేలో 57.6 శాతం బీసీ జనాభా ఉందని తేలిందని హైకోర్టుకు ఏజీ సుదర్శన్‌రెడ్డి వివరించారు. సర్వే డేటా ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు చేశారని పేర్కొన్నారు.

CM Revanth On Elections: స్థానిక సంస్థల ఎన్నికలు.. సీఎం కీలక ఆదేశాలు

CM Revanth On Elections: స్థానిక సంస్థల ఎన్నికలు.. సీఎం కీలక ఆదేశాలు

పీసీసీ లీగల్ టీమ్ నుంచి నామినేషన్ అప్లికేషన్‌కు సంబంధించి మోడల్ ఫార్మాట్ క్షేత్రస్థాయికి పంపించాలని సీఎం రేవంత్ సూచించారు. గాంధీ భవన్ లో లీగల్ అంశాలను నివృత్తి చేసేందుకు కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంచాలని నేతలకు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి