Home » Road Accident
టీఎంసీ(TMC) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)కి బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆమె ప్రయాణిస్తున్న కారులోనే స్వల్పంగా గాయపడ్డారని అధికారిక వర్గాలు చెప్పాయి.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని అతివేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
హైదరాబాద్: సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టమైసమ్మ దేవాలయం మలుపు వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఏలూరు జిల్లా: పోలవరం మండలం, కొత్త పట్టిసీమ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
Telangana: నగరంలోని ఖైరతాబాద్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన చావ్రోలెట్ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
Andhrapradesh: జిల్లాలోని పలాస మండలం మొగిలపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు టూరిస్ట్ బస్సులు పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దొరవారి సత్రం మండలం, కలగుంట వద్ద జాతీయ రహదారిపై బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొంది.
Telangana: మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రజ్ రెడ్డికి కేపీహెచ్‌బీ పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. అగ్రజ్‌రెడ్డి మోతాదుకు మించి మద్యం సేవించినట్లు గుర్తించారు. విచారణకు సహకరించాల్సిందిగా అగ్రజ్రెడ్డికి పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు.
Telangana: నగరంలోని బాలనగర్లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఐడీపీఎల్ చౌరస్తా డీ మార్ట్ వద్ద రోడ్డు ప్రమాదం. వేగంగా దూసుకొచ్చిన ఓ బైక్.. డీసీఎం వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న అఖిల్ (23) అక్కడికక్కడే మృతి చెందాడు.
Telangana: నగరంలోని బేగంపేటలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. బేగంపేట ఫ్లైఓవర్‌పై వేగంగా దూసుకొస్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ప్రమాదం జరిగింది.