• Home » Russia

Russia

Russia-Ukraine Peace Talks: ఉక్రెయిన్‌తో చర్చలు నిలిచిపోయినట్టే.. ప్రకటించిన రష్యా

Russia-Ukraine Peace Talks: ఉక్రెయిన్‌తో చర్చలు నిలిచిపోయినట్టే.. ప్రకటించిన రష్యా

రష్యా తాజాగా సంచలన ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు బ్రేకులు పడ్డాయని తెలిపింది. శాంతిస్థాపనకు ఐరోపా దేశాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆరోపించింది. చర్చలకు ద్వారాలు మాత్రం ఇప్పటికీ తెరిచే ఉన్నాయని, శాంతిస్థాపనకు రష్యా ఎల్లప్పుడూ సిద్ధమేనని ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు.

Indians in Russian army: రష్యా ఆర్మీలో చేరొద్దు.. ఆ ఆఫర్లు ప్రమాదకరం: కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక..

Indians in Russian army: రష్యా ఆర్మీలో చేరొద్దు.. ఆ ఆఫర్లు ప్రమాదకరం: కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక..

కొందరు భారతీయులు రష్యా ఆర్మీలో చేరి ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో పాల్గొంటున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. రష్యా ఆఫర్లు అందుకుని, ఆ దేశ సైన్యంలో చేరడం ప్రమాదకరమని హెచ్చరించింది.

Trump Tariffs: భారత్, చైనాపై 100 శాతం సుంకాలు విధించాలని ఈయూను కోరిన ట్రంప్

Trump Tariffs: భారత్, చైనాపై 100 శాతం సుంకాలు విధించాలని ఈయూను కోరిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సుంకాల మాట వినిపిస్తున్నారు. ఒకపక్క భారత్‌తో స్నేహ సంబంధాలు ఉన్నాయని చెబుతూనే భారీ సుంకాలు విధిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా, భారత్‌, చైనాపై 100 శాతం సుంకాల ప్రతిపాదన తీసుకొచ్చారు.

Trump Tariffs Zelensky Support: ట్రంప్ టారిఫ్‌లకు జెలెన్‌స్కీ మద్దతు..రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై ఒత్తిడి

Trump Tariffs Zelensky Support: ట్రంప్ టారిఫ్‌లకు జెలెన్‌స్కీ మద్దతు..రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై ఒత్తిడి

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయానికి మద్దతు తెలిపారు. రష్యాతో ఇంకా వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్‌లు న్యాయమైనవే అని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు.

Donald Trump-Russia :  రష్యాపై రెండో విడత, మాస్కో ఎకానమీ కుప్పకూలుతుందంటున్న ట్రంప్!

Donald Trump-Russia : రష్యాపై రెండో విడత, మాస్కో ఎకానమీ కుప్పకూలుతుందంటున్న ట్రంప్!

రష్యాపై రెండో విడత సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పుకొస్తున్నారు. ఈయూ దేశాలు కూడా రష్యా మీద సుంకాలు విధిస్తే మాస్కో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని కూడా చెబుతున్నారు. దీనిపై యూరోపియన్ దేశాల మీద కూడా ఒత్తిడి తెచ్చి..

  Russia Attack on Ukraine: 800 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా

Russia Attack on Ukraine: 800 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా

కీవ్ మంత్రిమండలి భవంతి పైకప్పు నుంచి పొగలు రావడం కనిపించాయని, అయితే క్షిపణులు తాకడం వల్లే ఈ పొగలు వచ్చాయా అనేది తెలియాల్సి ఉందని కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్ క్యాబినెట్ బిల్డింగ్‌పై దాడి జరిగినట్టు కీవ్ ప్రతినిధి ధ్రువీకరించారు.

Trump: చైనాకు లొంగిపోయిన భారత్-రష్యా.. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

Trump: చైనాకు లొంగిపోయిన భారత్-రష్యా.. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఎస్‌సీఓ సదస్సుకు చైనా ఇటీవల ఆతిథ్యం ఇచ్చింది. పది సభ్యదేశాలు, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రెస్ సహా 20 ఆహ్వానిత నేతలు ఒకే వేదిక మీదకు వచ్చారు.

US Advisor Blames India: అది మోదీ నడిపిస్తున్న యుద్ధం

US Advisor Blames India: అది మోదీ నడిపిస్తున్న యుద్ధం

రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగేందుకు ఇండియానే కారణమని శ్వేతసౌధం వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో ఆరోపించారు. ఆ యుద్ధాన్ని మోదీ నడిపిస్తున్న యుద్ధంగా..

Indias Ambassador To Russia: ఎక్కడ తక్కువకు వస్తే అక్కడే ఆయిల్ తీసుకుంటాం.. తేల్చి చెప్పిన వినయ్ కుమార్

Indias Ambassador To Russia: ఎక్కడ తక్కువకు వస్తే అక్కడే ఆయిల్ తీసుకుంటాం.. తేల్చి చెప్పిన వినయ్ కుమార్

రష్యానుంచి భారత్ క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటూ ఉంది. దీంతో ట్రంప్ ఆగ్రహానికి గురయ్యారు. ఏకంగా 50 శాతం టారీఫ్ విధించారు. అయినా కూడా భారత్ వెనక్కు తగ్గలేదు.

Ukraine Independence Day: ఉక్రెయిన్ స్వాతంత్ర దినోత్సవం వేళ కూడా ఇరు దేశాల మధ్య దాడులు

Ukraine Independence Day: ఉక్రెయిన్ స్వాతంత్ర దినోత్సవం వేళ కూడా ఇరు దేశాల మధ్య దాడులు

ఈరోజు (ఆగస్టు 24న) ఉక్రెయిన్ తన 34వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా పలు దేశాలు ఉక్రెయిన్‌కి మద్దతు తెలుపగా, మరికొన్ని దేశాలు మాత్రం సాయం ప్రకటించాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి