Home » Sampadakeyam
మూడుసార్లు పాకిస్థాన్‌ను ఏలిన నవాజ్ షరీఫ్ రాబోయే ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి లండన్ నుంచి నాలుగేళ్ళ తరువాత ఇటీవలే వెనక్కువచ్చారు. లాహోర్‌లో ఆయన తొలి బహిరంగ సభకు...
రోదసిలోకి వ్యోమగాములను పంపేందుకు ఉద్దేశించిన గగన్‌యాన్ ప్రాజెక్టులో ఇస్రో శాస్త్రవేత్తలు తొలిపరీక్షను అధిగమించారు. గగన్‌యాన్ సన్నాహకాల్లో భాగంగా అత్యంత కీలకమైన ‘టెస్ట్‌వెహికల్ అబార్ట్ మిషన్ (టీవీ–డీ1)’...
మరో దేశంలో అయితే ఏకంగా ప్రభుత్వాలే కూలిపోయేవి అంటూ అదానీ బొగ్గుదందా మీద బ్రిటన్ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని చూపిస్తూ, ఈ దేశంలోని పత్రికలు...
యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన పదిహేడేళ్ళనాటి నిఠారీ వరుస హత్యల విషయంలో అలహాబాద్ హైకోర్టు సోమవారం వెలువరించిన తీర్పు తీవ్ర విస్మయాన్ని కలిగిస్తున్నది...
స్త్రీ పురుషుల మధ్య మాత్రమే దాంపత్య, లైంగిక సంబంధాలను సహజమైనవిగా, ఆమోదనీయమైనవిగా పరిగణించడం ప్రపంచవ్యాప్తంగా అనేక సమాజాలలో, సంస్కృతులలో ఉన్నది. భిన్న లైంగికతలు...
వారం రోజుల నుంచి జరిగిన ఘటనల్లో ఎవరి తప్పు ఎంత అన్న పండిత చర్చ తరువాత చేయవచ్చును. ఇజ్రాయిల్, పాలస్తీనా వివాదంలో ప్రస్తుత ఘట్టం మొదటిదీ కాదు, చివరిదీ కాబోదు. కానీ, వారం రోజుల కిందట...
తాడూ బొంగరం లేని స్కిల్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి జైలులో నిర్బంధించిన నెల రోజుల తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను కలుసుకున్నారు...
మణిపూర్ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎం.వి. మురళీధరన్‌ను కోల్‌కతాకు బదిలీచేయాలన్న తన నిర్ణయాన్ని మార్చుకోవడం లేదని సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం ప్రకటించింది...
జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేకప్రతిపత్తిని రద్దుచేసి, 2019లో ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీసిన నాలుగేళ్ళకు జరిగిన ఎన్నికలు కనుక, లద్దాఖ్‌లో మొన్న వెలువడిన ఫలితాలకు...
ఇజ్రాయెల్‌మీద పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ చేసిన మెరుపుదాడి, గాజా భూభాగంలో ఇజ్రాయెల్ ప్రతీకారదాడులతో, ఇరువైపులా అనతికాలంలోనే సంభవించిన...