Home » Sampadakeyam
నితీశ్కుమార్ ఎటుంటే బిహార్లో అధికారం అటు పరుగుదీస్తుందని ఆయన పార్టీవారు గొప్పగా చెబుతూంటారు. రెండుదశాబ్దాలుగా బిహార్లో జరుగుతున్నదేమిటో తెలిసిందే కనుక...
‘మానవాళి చరిత్రలో మున్నెన్నడు లేని రీతిలో మనం ఒక ఉమ్మడి భవితవ్యం ముంగిట ఉన్నాం. మనం కలిసికట్టుగా ఉంటేనే దాన్ని శ్రేయోదాయకంగా చేసుకోగలుగుతాం. ఇందుకు...
అదే దృశ్యం మళ్లీ సాక్షాత్కరమైంది. సంబరం అంబరాన్నంటింది. పండుగ రెండ్రోజుల ముందే వచ్చేసింది. దేశంలోని ప్రతి క్రీడాభిమాని సగర్వంతో సంబరం చేసుకునేలా అద్భుతాన్ని ఆవిష్కృతం చేసింది భారత క్రికెట్ జట్టు...
పాకిస్థాన్ తన ప్రజలను తానే ఊచకోతకోస్తోందని ఐక్యరాజ్యసమితిలో భారత్ విమర్శించినప్పటికీ, ఎన్నడైనా ఆ ప్రావిన్సులోని జనాన్ని పాక్ తనవారని అనుకున్నదా? ఖైబర్ ఫక్తున్ఖ్వా ప్రావిన్సులోని తిరా లోయలో ఇటీవల పాకిస్థాన్ యుద్ధవిమానాలు బాంబుల వర్షం...
పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ మీద నాలుగు కఠినమైన కేసులు పెట్టి ఏళ్ళపాటు జైల్లోకి నెడితే లద్దాఖ్ ప్రజా ఉద్యమం నశించిపోతుందని ఈ దేశపాలకులు నిజంగానే నమ్ముతున్నారా? ఆయన అడ్డదారిలో విదేశీ విరాళాలు...
ఐక్యరాజ్యసమితిలో అమెరికా అధ్యక్షుడి ప్రసంగం కంటున్న, వింటున్నవారికి ఎదురుగా డోనాల్డ్ ట్రంప్ కాక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమీన్ నెతన్యాహూను చూస్తున్నట్టే ఉందట. పాలస్తీనా విషయంలో ట్రంప్ ఈ అంతర్జాతీయ వేదికమీద...
ప్రధాని మోదీకి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంతలోనే ఇంతపనిచేస్తారని ఎవరూ ఊహించలేదు. భారత్ చేజారిపోయిందని ఇటీవలే నాలుక కరుచుకున్నట్టుగా కనిపించిన ట్రంప్...
నేపాల్ త్వరితగతిన గాడినపడటం ఊరటనిస్తోంది. మరో పొరుగుదేశం బంగ్లాదేశ్ గాడితప్పి, ఇంకా కుదురుకోక, అనతికాలంలోనే పక్కలోబల్లెంలాగా తయారైన నేపథ్యంలో నేపాల్ పరిణామాలు ఉపశమనం కలిగిస్తాయి. కేవలం నలభైఎనిమిది గంటల్లో...
‘కొందరు ఆగమంటే ఒప్పుకోని చరిత్రా! / పద ముందుకు!’ అంటూ తెలంగాణ ఇతిహాస సత్యాన్ని కవి కుందుర్తి ఆవిష్కరించారు. చరిత్ర చేసిన నష్టానికి పరిహారంగా తెలంగాణకు కాలం ప్రసాదించిన వరమే హైదరాబాద్. డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం...
మణిపూర్లో అగ్గి అంటుకున్న రెండున్నరేళ్ళకు, రెండువందల యాభైమందికి పైగా మరణించి, అరవైవేలమంది నిరాశ్రయులైన తరువాత, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ రాష్ట్రంలో కాలూనారు. ఆయన రాక, మాట కోసం ఆ రాష్ట్రం ఎంతగా...