Home » Sanju Samson
సఫారీలతో చివరి టీ20 లో టీమిండియా రికార్డుల మోత మోగించింది. సెంచరీలతో అదరగొట్టిన సంజూని ఓ ఘటన తీవ్రంగా బాధించినట్టు తెలుస్తోంది.
Sanju Samson: టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ చెలరేగిపోతున్నాడు. వరుస సెంచరీలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు. బ్యాటింగ్ ఇంత ఈజీనా అనేలా అతడు పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు.
నాలుగు సిరీస్ ల టీ20ల్లో చివరి రెండు మ్యాచుల్లో సెంచరీ బాదిన తిలక్ వర్మ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2024లో కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత, సంజూ శాంసన్‌కు దారులు తెరుచుకున్నాయి. గౌతమ్ గంభీర్, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మద్దతుతో అతడిని ఓపెనింగ్‌లో ప్రయత్నించారు.
టీమిండియాలో స్పెషల్ టాలెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు సంజూ శాంసన్. అయితే ఇన్నాళ్లూ సరైన అవకాశాలు లేక సతమతమైన ఈ కేరళ సెన్సేషన్.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో అదరగొడుతున్నాడు.
అటాకింగ్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తూ చెలరేగిపోయాడు సంజూ శాంసన్. బాదుడు అంటే ఇదీ అనేలా అతడి బ్యాటింగ్ సాగింది. ఉతుకుడే పనిగా పెట్టుకున్న స్టైలిష్ బ్యాటర్.. సౌతాఫ్రికా బౌలర్లను చీల్చిచెండాడాడు.
పిడుగొచ్చి మీద పడితే ఎలా ఉంటుందో అలా ఉంది సౌతాఫ్రికా పరిస్థితి. టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్ ఓటమికి భారత్ మీద ప్రతీకారం తీర్చుకుందామని బరిలోకి దిగిన ఆ జట్టుకు సంజూ శాంసన్ చుక్కలు చూపించాడు.
సంజూ.. టీ20 క్రికెట్లో వరుస సెంచరీలు చేసిన తొలి భారత క్రికెటర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది..
టీ20 ఫార్మాట్లో సంజూ శాంసన్ (50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 107) తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. దక్షిణాఫ్రికా బౌన్సీ పిచ్‌లపై సైతం ఎలాంటి బెదురు లేకుండా మెరుపు శతకంతో మెరిశాడు. అతడికి తోడు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి (3/25), రవి
మిగతా బ్యాటర్ల కంటే తాను ఎందుకంత స్పెషల్ అనేది మరోమారు ప్రూవ్ చేశాడు సంజూ శాంసన్. బ్యాటింగ్ అంటే ఇంత ఈజీనా అనిపించేలా థండర్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. సౌతాఫ్రికా బౌలర్లకు నరకం చూపించాడు.