Home » Savarkar
కర్ణాటక సిలబస్ నుంచి ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కెబి హెడ్గెవార్, హిందుత్వవాది వీడీ సావర్కర్ పాఠ్యాంశాలను తొలగించడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. గడ్కరిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా ఇష్టపడరని, ఆ కారణంగానే ఆయన ఆర్ఎస్ఎస్‌ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తుంటారని పేర్కొంది.
కర్ణాటకలో విద్యార్థుల పాఠ్యాంశాల నుంచి సావర్కర్, హెడ్గేవార్ పాఠాలను తొలగించడంపై మౌనంగా ఎందుకు ఉన్నారని శివసేన-యూబీటీ (Shiv Sena -UBT) నేత ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray)ని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) నిలదీశారు. అధికారం కోసం సిద్ధాంతాలతో రాజీ పడుతున్నారని దుయ్యబట్టారు.
కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం రోజే వీడీ సావర్కర్ జయంతి కూడా రావడంతో పాత పార్లమెంటులోని సెంట్రల్ హాలులో సావర్కర్ చిత్రపటానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి(Rahul Gandhi) ధన్యవాదాలు తెలిపారు.
మహారాష్ట్రలో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు.
హిందుత్వవాది, స్వాతంత్ర్య సమరయోధుడు దివంగత వినియాక్ దామోదర్ సావర్కర్ గౌరవార్ధం థానేలో 'సావర్కర్ గౌరవ్ యాత్ర' ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే..
వీడీ సావర్కర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర వికాస్ అఘాడి...
సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా సద్దుమణగ లేదు. తాజాగా వీర్ సావర్కర్ మనుమడు రంజిత్ సావర్కర్ ..
ఈ దశలో రాహుల్... సావర్కర్‌పై తన వివాదాస్పద వ్యాఖ్యలతో తనకు మద్దతిస్తున్న పార్టీల నాయకుల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నారు.
''నేను సావర్కర్‌ను కాదు, క్షమాపణ చెప్పను'' అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై..