Home » Savings
రైల్వేలో మీకు వ్యాపారం చేయాలని ఉందా. అయితే ఈ న్యూస్ మీ కోసమే. ఎందుకంటే దీని ద్వారా మీరు ప్రతి నెల డబ్బు సంపాదించడానికి ఛాన్స్ ఉంది. అయితే ఈ వ్యాపారం ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, ఆదాయం ఎలా ఉంటుందనే విషయాలను ఇక్కడ చుద్దాం.
బ్యాంకుల మాదిరిగానే, పోస్టాఫీసులో వివిధ రకాల FD స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఓ పోస్టాఫీస్ స్కీంలో మీరు కొంత పెట్టుబడి చేస్తే ఆ మొత్తం కంటే, మీకు వచ్చే వడ్డీ మూడు రెట్లు రావడం విశేషం. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. దీంతోపాటు మీరు ఆదాయపు పన్ను చట్టం కింద ప్రయోజనం కూడా పొందుతారు.
ఇటివల కాలంలో అనేక మంది మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడులపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఎల్ఐసీ కూడా ఈ విభాగంలోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ నుంచి మ్యూచువల్ ఫండ్ రూ. 100 సిప్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించారు.
ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ధనవంతులు కావాలని, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే వీటిని అచరించి, అనుసరిస్తారు. అయితే మీరు కూడా ప్రతిరోజు కొద్దిగా డబ్బు ఆదా చేసి కోటీశ్వరులు కావడం ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
మీరు కొన్నేళ్ల పాటు పొదుపు చేసి తర్వాత రెస్ట్ తీసుకోవాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే దీనిలో 50 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి నెలకు లక్ష రూపాయల వరకు పెన్షన్ తీసుకోవచ్చు. అంతేకాదు ప్రతి నెలా మీ ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకున్నప్పటికీ, మీ కార్పస్ తగ్గడానికి బదులు పెరుగుతూనే ఉంటుంది. మీరు కూడా ఈ విధానాన్ని పాటించాలంటే ఏం చేయాలి, నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
మీరు చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడులు చేస్తున్నారా. అయితే జాగ్రత్త. ఎందుకంటే జాతీయ పొదుపు పథకాల కొత్త రూల్స్ అక్టోబర్ 1, 2024 నుంచి మారనున్నాయి. ఈ మార్పులకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగం ఇటివల సర్క్యూలర్‌ను జారీ చేసింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లో(stock market) మరో కంపెనీ మల్టీబ్యాగర్ జాబితాలోకి చేరింది. అదే మైనింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల కోసం పారిశ్రామిక పేలుడు పదార్థాలు, రక్షణ ఉత్పత్తులను తయారు చేస్తున్న సోలార్ ఇండస్ట్రీస్(Solar Industries). ఈ కంపెనీ షేర్లు గత కొన్నేళ్లుగా మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇస్తుంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుతం మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా అయితే రిటైర్ మెంట్(retirement) గురించి కూడా ఓసారి ఆలోచించండి. ఎందుకంటే పదవి విరమణ తర్వాత జీవితాన్ని గడపాలంటే నెలకు కనీసం 5 నుంచి 10 వేల రూపాయల వరకు ఉండాలి. ఆ సమయంలో డబ్బుల కోసం ఎవరిపై ఆధారపడకుండా మీరు ఇప్పటి నుంచే చిన్న మొత్తంలో పొదుపు చేయడం ద్వారా రిటైర్ మెంట్ అయిన తర్వాత ఇబ్బంది లేకుండా ఉండవచ్చు.
మీరు మంచి వడ్డీ రేటు ఉంటే మీ దగ్గర ఉన్న మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్(FD) రూపంలో పెట్టుబడి చేయాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇటివల కీలక బ్యాంకులు వడ్డీ రేట్లను(interest rates) భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో మీరు వీటిలోని ఏ బ్యాంకులో FD చేస్తే ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్టాఫీస్(post ofice) అనేక రకాల పొదుపు పథకాలను నిర్వహిస్తుంది. వాటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రజలు మంచి రాబడిని పొందుతున్నారు. మీరు కూడా పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటే, మీరు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే, మంచి రాబడిని పొందవచ్చు. వాటిలో ఒకటి RD పథకం. దీనిలో ప్రతి నెలా కొద్ది మొత్తంలో డిపాజిట్ చేయడం ద్వారా మంచి రిటర్న్స్ పొందవచ్చు.