• Home » Schools

Schools

Maths Miracle: వామ్మో!... ఒక పాఠశాల గోడ, 4 లీటర్ల పెయింట్.. ఖర్చు 1.07 లక్షలు

Maths Miracle: వామ్మో!... ఒక పాఠశాల గోడ, 4 లీటర్ల పెయింట్.. ఖర్చు 1.07 లక్షలు

ప్రభుత్వ పాఠశాల గోడకు పెయింట్ వేసేందుకు 168 కార్మికులు, 65 మంది తాపీ మేస్త్రీలను ఉపయోగించారు. కేవలం 4 లీటర్ల పెయింట్‌కు వేసేందుకు అంత మందిని పనిలోకి తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పైగా పనికి చెల్లించిన బిల్లు చూస్తే కళ్లు తేలేయాల్సిందే.

Government Schools: 20 కంటే ఎక్కువ మంది పిల్లలున్న చోట బడి!

Government Schools: 20 కంటే ఎక్కువ మంది పిల్లలున్న చోట బడి!

రాష్ట్రంలో 20 మంది కంటే ఎక్కువ మంది పిల్లలుండే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బడులు తెరవాలని సర్కారు నిర్ణయించింది.

School Bus Incident: స్కూల్ విద్యార్థులకు తప్పిన భారీ ప్రమాదం

School Bus Incident: స్కూల్ విద్యార్థులకు తప్పిన భారీ ప్రమాదం

School Bus Incident: కేసీపీ క్వార్టర్స్ నుంచి విద్యార్థులను పాఠశాలల్లో దింపేందుకు కంపెనీ వాహనం క్వార్టర్స్ వద్దకు వెళ్లింది. పిల్లలు అందరూ ఎక్కిన తర్వాత బస్సు బయలుదేరింది. ఆ తరువాత బజాజ్ షోరూం సమీపంలో వాహనాన్ని ఆపి స్కూల్లోకి పిల్లలను పంపించేందుకు కంపెనీ బస్సు నుంచి డ్రైవర్, క్లీనర్ కిందకు దిగారు.

Minister Lokesh: ఆ టీచర్‌పై మంత్రి లోకేష్ ప్రశంసల జల్లు

Minister Lokesh: ఆ టీచర్‌పై మంత్రి లోకేష్ ప్రశంసల జల్లు

Minister Lokesh: ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై ప్రశంసల జల్లు కురిపించారు మంత్రి నారా లోకేష్. టీచర్ నిర్ణయం ప్రజలను ఆలోచించే విధంగా చేస్తోందని కొనియాడారు.

మా పిల్లలను సర్కారు బడికే పంపుతాం..

మా పిల్లలను సర్కారు బడికే పంపుతాం..

మా పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపుతాం.. ప్రైవేట్‌ పాఠశాలకు పంపం... ప్రైవేట్‌ పాఠశాలల బస్సులు మా ఊరికి రావద్దు’ అని నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామస్థులు తేల్చిచెప్పారు.

SC Gurukuls: ఎస్సీ గురుకులాల్లో సీసీ కెమెరాలు

SC Gurukuls: ఎస్సీ గురుకులాల్లో సీసీ కెమెరాలు

రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల భద్రతను పెంపొందించే లక్ష్యంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభు త్వం శ్రీకారం చుట్టింది. వసతి గృహాల్లో ఆహార కల్తీ, విద్యార్థుల భద్రత వంటి సమస్యల పరిష్కారానికి ఈ నిర్ణయం తీసుకుంది.

School Bags: ఆ స్కూలు బ్యాగు ధర ఎంతో తెలుస్తే.. మీరు అమ్మో అనాల్సిందే మరి..

School Bags: ఆ స్కూలు బ్యాగు ధర ఎంతో తెలుస్తే.. మీరు అమ్మో అనాల్సిందే మరి..

పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ‘యూనిఫామ్‌, బ్యాగులు’ అంటూ హడావిడి పడతారు. మనదగ్గర ఒక స్కూలు బ్యాగు ధర రూ. 500 నుంచి మహా అయితే వేయి రూపాయల దాకా ఉంటుంది.

Model Schools: ఏడేళ్ల తర్వాత మోడల్‌ స్కూళ్ల క్యాడర్‌ మార్పు

Model Schools: ఏడేళ్ల తర్వాత మోడల్‌ స్కూళ్ల క్యాడర్‌ మార్పు

ఏడేళ్ల తర్వాత మోడల్‌ స్కూళ్ల క్యాడర్‌ మార్పునకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతిచ్చింది.

మా పిల్లలు ప్రైవేటు స్కూల్‌కి రారు!

మా పిల్లలు ప్రైవేటు స్కూల్‌కి రారు!

ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా విద్య అందిస్తుంటే.. ప్రైవేటు పాఠశాలలు రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ సామాన్యులను ఇబ్బందికి గురి చేస్తున్నాయంటూ కొందరు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

Hyderabad: అద్దె చెల్లించలేదని పాఠశాల గేటుకు తాళం

Hyderabad: అద్దె చెల్లించలేదని పాఠశాల గేటుకు తాళం

బాగ్‌లింగంపల్లిలో గల తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్‌ గర్ల్స్‌ హైస్కూల్‌ భవనానికి 13 నెలల అద్దె చెల్లించలేదని భవన యజమాని సోయల్‌ కొఠారి గురువారం గేటుకు తాళం వేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి