Home » Sedition law
ప్రధాన మంత్రిని దూషిస్తూ మాట్లాడే మాటలు కేవలం అవమానకరం, అగౌరవప్రదం, బాధ్యతారహితం మాత్రమేనని, రాజద్రోహంగా పరిగణించదగినవి కాదని కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) తెలిపింది. బీదర్‌లోని షహీన్ స్కూల్ యాజమాన్యంపై దాఖలైన రాజద్రోహం కేసును రద్దు చేసింది. హైకోర్టు కలబుర్గి ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.
రాజద్రోహాన్ని నేరంగా పరిగణించడం కొనసాగించాలని, అంతేకాకుండా శిక్షా కాలాన్ని మూడేళ్ల నుంచి ఏడేళ్లకు పెంచాలని, అయితే కొన్ని సవరణలు అవసరమని శాసన పరిశీలన సంఘం
Laws of China: చైనా ఎప్పడూ ఏదోఒక విషయమై ముఖ్యాంశాలలో(headlines) నిలుస్తుంటుంది. ముఖ్యంగా అక్కడి జీవనశైలి ప్రధానాంశాలలో భాగమవుతుంటుంది.
న్యూఢిల్లీ: రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఐపీసీలోని సెక్షన్ 124 (ఎ) కింద దేశద్రోహం చట్టంలో మార్పులు తేవాలని అనుకుంటున్నట్టు సుప్రీంకోర్టు కు కేంద్రం సోమవారం తెలియజేసింది. దేశద్రోహం చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.