Home » Shafali Verma
డాషింగ్ బ్యాటర్ షఫాలీ వర్మ (37 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71) శివాలెత్తడంతో.. లీగ్ దశను అగ్రస్థానంతో ముగించిన ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. డబ్ల్యూపీఎల్‌లో బుధవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉమెన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ బ్యాటర్లు చెలరేగారు. దీంతో బెంగళూరు ముందు ఢిల్లీ 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ జట్టులో షఫాలీ వర్మ(50), అలిస్ కాప్సే(46), జెస్ జోనాస్సెస్(36*), మారిజానే కాప్(32) చెలరేగారు.
స్పిన్ ద్వయం దీప్తిశర్మ(3/12), షఫాలీ వర్మ(3/15) అద్భుత బౌలింగ్‌తో లో స్కోరింగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఉమెన్స్ జట్టుపై టీమిండియా ఉమెన్స్ జట్టు జయకేతనం ఎగురవేసింది. ముఖ్యంగా చివరి ఓవర్‌ను అద్భుతంగా బౌలింగ్ చేసిన షఫాలీ వర్మ రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌కు 8 పరుగుల తేడాతో అనూహ్య విజయాన్ని అందించింది.
మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్(ICC Womens T20 World Cup 2023)లో భాగంగా