• Home » Shubman Gill

Shubman Gill

Viral Video: ఆ మాటలేంది భయ్యా.. గిల్‌ తెలుగులో ఏమన్నాడో మీరే వినండి..

Viral Video: ఆ మాటలేంది భయ్యా.. గిల్‌ తెలుగులో ఏమన్నాడో మీరే వినండి..

లార్డ్స్‌లో భారత్, ఇంగ్లండ్ (India vs England) మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌ హోరాహోరీగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆల్‌రౌండర్ నీతీష్ కుమార్ రెడ్డి అద్భుత బౌలింగ్‌తో ఒక్క ఓవర్‌లో ఇద్దరిని ఔట్ చేయగా.. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఉత్సాహంతో బాల్ రా మామా, బాగుంది రా మామా అంటూ తెలుగులోనే నీతీష్‌ను మెచ్చుకున్నాడు.

Shubman Gill Bradman Records: లార్డ్స్ టెస్ట్‌లో శుభ్‌మాన్ గిల్ చరిత్ర సృష్టిస్తాడా.. మూడు ప్రపంచ రికార్డులపై ఫోకస్

Shubman Gill Bradman Records: లార్డ్స్ టెస్ట్‌లో శుభ్‌మాన్ గిల్ చరిత్ర సృష్టిస్తాడా.. మూడు ప్రపంచ రికార్డులపై ఫోకస్

భారత్, ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ ఈరోజు లార్డ్స్‎లో ప్రారంభమైంది. ఇదే సమయంలో క్రికెట్ చరిత్రలో రికార్డ్ సృష్టించేందుకు భారత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ముందు మూడు రికార్డులు (Shubman Gill Bradman Records) ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Shubman Gill: శుభ్‌మన్ గిల్‌కు అది ఎవరూ నేర్పలేదు.. కెప్టెన్‌పై అశ్విన్ ప్రశంసల వర్షం..

Shubman Gill: శుభ్‌మన్ గిల్‌కు అది ఎవరూ నేర్పలేదు.. కెప్టెన్‌పై అశ్విన్ ప్రశంసల వర్షం..

కెప్టెన్లను ఇబ్బందికర ప్రశ్నలు అడిగి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి విదేశీ జర్నలిస్ట్‌లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కెప్టెన్ ఆత్మవిశ్వాసం కోల్పోతే జట్టు ప్రదర్శన కూడా దెబ్బతింటుందనేది వారి వ్యూహం. కెప్టెన్లు అందరినీ వారు అలాగే ప్రశ్నలతో ఇబ్బంది పెడుతుంటారు.

Ganguly On Gill Captaincy: హనీమూన్ అనుకున్నావా? గిల్‌కు గంగూలీ వార్నింగ్!

Ganguly On Gill Captaincy: హనీమూన్ అనుకున్నావా? గిల్‌కు గంగూలీ వార్నింగ్!

టీమిండియా నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మరో సవాల్‌కు సిద్ధమవుతున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ రిజల్ట్‌నే లార్డ్స్‌లోనూ రిపీట్ చేయాలని చూస్తున్నాడు. ఈ తరుణంలో గిల్ నాయకత్వం గురించి దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Kohli-Gill Captaincy: కోహ్లీ-గిల్ ఒకే మాట.. ఈ నిజం తెలిస్తే గూస్‌బంప్స్ పక్కా!

Kohli-Gill Captaincy: కోహ్లీ-గిల్ ఒకే మాట.. ఈ నిజం తెలిస్తే గూస్‌బంప్స్ పక్కా!

కోహ్లీ-గిల్.. చాలా విషయాల్లో వీళ్లకు పోలికలు ఉన్నాయి. ఇద్దరూ ఒకే మాట మీద ముందుకు వెళ్తున్నారు. ఆ ముచ్చట ఏంటో తెలిస్తే గూస్‌బంప్స్ ఖాయమనే చెప్పాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Jadeja Refuses Gill: గిల్‌ను లెక్కచేయని జడేజా.. వద్దని చెబుతున్నా వినకుండా..!

Jadeja Refuses Gill: గిల్‌ను లెక్కచేయని జడేజా.. వద్దని చెబుతున్నా వినకుండా..!

యువ సారథి శుబ్‌మన్ గిల్‌ సీనియర్లు, జూనియర్లు అనే తేడాల్లేకుండా టీమిండియాలోని అందర్నీ కలుపుకొని పోతున్నాడు. అయితే అతడి మాటను జడేజా తిరస్కరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Gill-Gambhir Criticism: అప్పుడు ఒకలా.. ఇప్పుడు మరోలా..! ఆ నోళ్లు ఎందుకు మూతబడ్డాయి?

Gill-Gambhir Criticism: అప్పుడు ఒకలా.. ఇప్పుడు మరోలా..! ఆ నోళ్లు ఎందుకు మూతబడ్డాయి?

టీమిండియా మర్చిపోలేని విజయాన్ని అందుకుంది. ఎన్నాళ్ల నుంచో ఊరిస్తూ వస్తున్న ఎడ్జ్‌బాస్టన్‌లో గెలుపుబావుటా ఎగురవేసింది గిల్ సేన.

Akash Deep Family: ఇంత బాధ ఎలా తట్టుకున్నాడు.. ఆకాశ్‌దీప్ కష్టం ఎవరికీ రాకూడదు!

Akash Deep Family: ఇంత బాధ ఎలా తట్టుకున్నాడు.. ఆకాశ్‌దీప్ కష్టం ఎవరికీ రాకూడదు!

టీమిండియా యువ పేసర్ ఆకాశ్‌దీప్ ఓవర్‌నైట్ స్టార్‌గా మారాడు. ఒక్క పెర్ఫార్మెన్స్‌తో అంతా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. అయితే అతడు పడిన కష్టం గురించి తెలిసి అంతా బాధపడుతున్నారు.

Ind vs Eng: చరిత్ర సృష్టించిన టీమిండియా.. నమోదైన సూపర్ రికార్డులు ఇవే..

Ind vs Eng: చరిత్ర సృష్టించిన టీమిండియా.. నమోదైన సూపర్ రికార్డులు ఇవే..

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యచ్‌లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా పలు కీలక రికార్డులను నమోదు చేసింది. జట్టుగా టీమిండియా, పలువురు ఆటగాళ్లు అరుదైన మైలురాళ్లను చేరుకున్నారు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం..

Shubman Gill Favourite Journalist: నా ఫేవరెట్ జర్నలిస్ట్ ఎక్కడ.. గిల్ కామెంట్‌కు నవ్వాగదు!

Shubman Gill Favourite Journalist: నా ఫేవరెట్ జర్నలిస్ట్ ఎక్కడ.. గిల్ కామెంట్‌కు నవ్వాగదు!

ఎడ్జ్‌బాస్టన్ విజయంతో విమర్శకులకు ఇచ్చిపడేశాడు టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్. నా ఫేవరెట్ జర్నలిస్ట్ ఎక్కడ అంటూ కౌంటర్ ఇచ్చాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి