Home » Shubman Gill
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా, టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ ప్రేమాయణం గురించి ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. గత నాలుగేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని మీడియా కోడై కూస్తోంది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వన్‌డౌన్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ దుమ్ములేపారు. సెంచరీలతో పెను విధ్వంసం సృష్టించారు. 13 ఫోర్లు, 3 సిక్సులతో 154 బంతుల్లో రోహిత్ శర్మ సెంచరీని పూర్తి చేసుకోగా.. 10 ఫోర్లు, 5 సిక్సులతో 137 బంతుల్లో గిల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
మూడో టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా కుర్రాళ్లు యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్ కుమ్మేశారు. మెరుపు సెంచరీతో జైస్వాల్ విధ్వంసం సృష్టించగా.. హాఫ్ సెంచరీతో గిల్ చెలరేగాడు. దీంతో రాజ్‌కోట్ టెస్టుపై టీమిండియా పట్టు బిగించింది.
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. కీలక సమయంలో సెంచరీతో అదరగొట్టిన గిల్ టీమిండియా భారీ ఆధిక్యాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు గాయమైంది. దీంతో అతను నాలుగో రోజు ఫీల్డింగ్ రాలేదు. ఈ విషయాన్ని నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ సెంచరీ సాధించాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన గిల్ కష్టాల్లో జట్టును ఆదుకోవడమే కాకుండా అద్భుత సెంచరీతో దుమ్ములేపాడు.
కొంతకాలంగా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఫామ్‌లోకి వచ్చాడు. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటలో టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో గిల్ సత్తా చాటాడు.
అఫ్గానిస్తాన్‌తో టీ-20 సిరీస్‌ను టీమిండియా సాధికారికంగా ప్రారంభించింది. గురువారం మొహలీలో జరిగిన తొలి టీ-20 మ్యాచ్‌లో రోహిత్ సేన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ రెండో బంతికే రోహిత్ శర్మ రనౌట్ కావడం సంచలనంగా మారింది.
Shubman Gill: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా 2023 ఏడాది ఆరంభంలో కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు. కానీ వాటిలో కొన్ని మాత్రమే సాధించానని, మరికొన్ని అందుకోలేకపోయానని గిల్ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.
Dinesh Karthik: శుభ్‌మన్ గిల్‌పై మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో అసలు గిల్ అవసరమా అని ప్రశ్నించాడు. మిడిలార్డర్లో గిల్ కంటే మంచి ఆటగాళ్లు అవకాశం కోసం చూస్తున్నారని దినేష్ కార్తీక్ అన్నాడు.