Home » Smartphone
నోకియా ఫోన్ల తయారీ కంపెనీ హెచ్ఎండీ(HMD) గ్లోబల్ నుంచి ఇప్పుడు చాలా ఫన్నీ ఫోన్ మార్కెట్లోకి రాబోతుంది. ఈ ఫోన్ చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. అదే ‘ది బోరింగ్ ఫోన్’(The Boring Phone). హీనెకెన్ బెవరేజ్ కంపెనీ, బోడెగా కంపెనీ సహకారంతో HMD దీన్ని రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ వివరాలు, ఫీచర్లు(features) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
స్మార్ట్‌ఫోన్(smartphone) ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో ఇది అంతర్భాగంగా మారిపోయింది. అయితే దీనిని అనేక మంది పరిమితికి మించి వాడుతున్నారు. దీని సహాయంతో ప్రజలు తమ స్నేహితులు లేదా బంధువులతో మాట్లాడటం సహా ఆన్లైన్ బిల్లు చెల్లింపు, ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్, సోషల్ మీడియా సెర్చింగ్ వంటి అనేక రకాల పనుల కోసం ఉపయోగిస్తున్నారు.
గూగుల్ కొత్త స్మార్ట్‌ఫోన్ Google Pixel 8a వచ్చే నెలలో లాంచ్ కానుంది. అయితే దీని లాంచ్‌కు ముందే కొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి. ఈ సందర్భంగా లీకైన డిజైన్, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫోన్‌ను మే 14న జరిగే Google I/O 2024 ఈవెంట్లో లాంచ్ చేయనున్నారు.
రైలు ఎక్కుతున్నపుడు, దిగే సందర్భంలో సెల్‌ఫోన్ వాడుతున్నారా..? రైల్వే ట్రాక్‌ల దగ్గర నడుస్తున్నప్పుడు ఫోన్లో మాట్లాడటం లేదా మొబైల్ చూడటం వంటివి చేస్తున్నారా..?
POCO నుంచి కొత్తగా ఈరోజు (మార్చి 13న) X6 నియో 5G స్మార్ట్‌ఫోన్ మోడల్ దేశీయ మార్కెట్లోకి లాంచ్ చేయబడింది. బడ్జెట్ ధరల్లో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ 108MP కెమెరా, 12GB RAM వంటి అదిరిపోయే ఫీచర్లతో వస్తుంది.
Smart Phone Hack: ప్రస్తుత టెక్ యుగంలో.. టెక్నాలజీ(Technology) దినదినాభివృద్ధి చెందుతోంది. మనుషులు ఊహించలేని స్థాయిలో, ప్రపంచాన్నే అబ్బురపరిచే కొత్త కొత్త ఆవిష్కరణలు(Innovations) వస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో ఎన్ని ప్రయోజనాలు(Technology Benefits) ఉన్నాయో.. అంతకు మించిన నష్టాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కొందరు కేటుగాళ్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారు.
మీరు 10 వేల రూపాయల్లోపు మంచి బ్రాండ్ కల్గిన 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చుస్తున్నారా. అయితే మీరు ఈ వార్తను పూర్తిగా చదవాల్సిందే.
దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం(Mobiles Usage) మితిమీరుతోందని బోస్టన్ నివేదిక వెల్లడించింది. అవసరం లేకున్నా సరాసరిగా ప్రతి 15 నిమిషాలకొకసారి ఫోన్లను ఉపయోగిస్తున్నారని నివేదిక స్పష్టం చేసింది.
సరికొత్త మోడల్‌తో మార్కెట్లోకి ఎంట్రి ఇచ్చిన నథింగ్ ఫోన్ల గురించి మరో అప్డేట్ వచ్చింది. ప్రత్యేకంగా రూపొందించిన ఈ స్మార్ట్ఫోన్లు లండన్ ఆధారిత స్టార్టప్ ద్వారా ప్రజాదరణ పొందాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్ నథింగ్ 2a మార్చి 5న విడుదల కానుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
కొత్తగా మంచి కెమెరా ఉన్న మొబైల్ కొనుగోలు చేయాలని చుస్తున్న వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే ఈరోజు(ఫిబ్రవరి 15న) మార్కెట్లోకి Honor X9b స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేశారు. అయితే దీని ధర ఎంత, ఫీచర్లు ఎంటనేది ఇప్పుడు చుద్దాం.