Home » Snake
ఓ వ్యక్తి కింగ్ కోబ్రా పాముకు ఎదురుగా వెళ్లి మోకాళ్లపై కూర్చుంటాడు. అంతటితో ఆగకుండా పాముకు అత్యంత సమీపంగా వెళ్తాడు. అంతటితో ఆగకుండా ఇతను చేసిన నిర్వాకం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇతడి కాన్ఫిడెన్స్ లెవల్ పీక్స్లో ఉన్నట్టుందే’’... అంటూ కామెంట్లు చేస్తున్నారు..
ఓ వ్యక్తి ఎవరూ లేని సమయం చూసి పనసకాయలు కోసేందుకు చెట్టు ఎక్కాడు. చెట్టు పైకి ఎక్కిన తర్వాత కాయలను తెంపేందుకు ప్రయత్నిస్తుండగా.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పాము కాళ్లను చుట్టేయడంతో చివరకు ఏం జరిగిందో చూడండి..
ఓ వ్యక్తి స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్లాడు. అయితే లోపలికి వెళ్లిన కాసేపటికే అతడికి గండెలు అదిరిపోయే సీన్ కనిపించింది. ఓ నాగుపాము లోపలికి రావడం చూసి అతను ఒక్కసారిగా భయపడిపోయాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ మహిళ ప్లాస్టిక్ బుట్టలో దుస్తులు వేసుకుని ఇంట్లో నుంచి బయటికి వస్తుంది. ఇంతలో తలుపు ముందు తన ఇద్దరు పిల్లలు నిలబడి ఉంటారు. అయితే ఇదే సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది..
కట్టుకున్న భార్యను చంపాలని ఆ కానిస్టేబుల్ అనుకున్నాడు. ఇందుకోసం పక్కా ప్లాన్ వేశాడు. భార్యను చంపడానికి పాముల్ని రంగంలోకి దింపాడు. పాములతో భార్యను కరిపించాడు. ఆమె కుప్పకూలిపోయింది.
కింగ్ కోబ్రా ఎంత ప్రమాదకరమైందో అందరికీ తెలిసిందే. ఆ పాము ఒక్కసారి కాటేసిందంటే.. ఇక ప్రాణాలతో బయటపడడం చాలా కష్టం. అయితే తాజాగా, ఓ వ్యక్తి కింగ్ కోబ్రాను పట్టుకున్న విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అది కోబ్రా అనుకున్నావా.. కోడిపిల్ల అనుకున్నావా.. ’’... అంటూ కామెంట్లు చేస్తున్నారు..
ఓ విచిత్ర ఘటనకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. గుట్టలుగా గుడ్లు బయటపడడం చూసి ప్రజలు షాక్ అయ్యారు. చివరకు వాటిని పొదిగించి చూడగా.. షాకింగ్ సీన్ కనిపించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
Chittoor man snake bite: ఏపీకి చెందిన ఓ వ్యక్తి వింత పరిస్థితిని ఎదుర్కుంటున్నాడు. గతకొన్నాళ్లుగా ఓ బాధ అతడిని వెంటాడుతూనే ఉంది. కూలీనాలి చేసుకుని బతికే అతడు.. ఆ బాధతో ఆస్పత్రి పాలవ్సాల్సి వస్తోంది.. ఇంతకీ అతను ఎదుర్కుంటున్న సమస్య ఏంటో చూద్దాం.
ఓ పిల్లాడు కుర్చీలో కూర్చుని ఆడుకుంటాడు. ఇంతలో ఓ పాము కుర్చీ పైకి ఎక్కి పిల్లాడి పక్కలో పడుకుండిపోతుంది. పామును చూడగానే భయపడి ఏడవాల్సిన పిల్లాడు.. అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ వ్యక్తి చాలా కాలం తర్వాత ఏసీని ఆన్ చేయగా షాకింగ్ అనుభవం ఎదురైంది. ఏసీ నుంచి వింత శబ్ధాలు వస్తుండడంతో ఏంటా అని తెరచి చూడగా చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..