Home » Social Media
‘ప్రశ్నిస్తే సంకెళ్లు వేస్తారా? సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తారా?’ అని జగన్ మూడు రోజులుగా వాపోతున్నారు.
‘కొంతమంది సైకోలు, సైకో పార్టీలతో కలసి ఉచ్ఛం నీచం లేకుండా సోషల్ మీడియాను భ్రష్టు పట్టించారు. మానవ, రక్త సంబంధాలు మరిచి మృగాల లెక్క మారారు.
రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, వారి నమ్మకం వమ్ముకాకుండా పలుపాలసీలు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ నిర్ణయించారు.
వైసీపీ సోషల్ మీడియా సైకోలకు సీఎం చంద్రాబాబు వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే వదిలేది లేదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు సైతం బాధ్యతతో మెలగాలని సూచించారు.
తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఏంటో అనుకున్నాం.. కొనుగోళ్లు లేక తడుస్తున్న ఈ ధాన్యం చూస్తుంటే తెలుస్తుంది.. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడడం అంటే ఏంటో అనుకున్నాం.. కల్లాల వద్ద 20 రోజులుగా రైతన్నలు పడుతున్న బాధలు చూస్తే తెలుస్తోందని, ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
మెతక ప్రభుత్వం అనే అపవాదు చెరిపేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది..
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. గుట్టలను మట్టిచేసి భూదాహం తీర్చుకోవడం కాదని.. గుట్టల్లా పేరుకుపోయిన ధాన్యం రాశుల వైపు చూడాలన్నారు. గాలిమోటర్లో మూటలు మోసుడు కాదని.. కొనేవారు లేక పేరుకుపోయిన ధాన్యం మూటల వైపు చూడాలని కామెంట్స్ చేశారు.
ప్రసార మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, సమాచారాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం కొత్త నిబంధనలు రూపొందించనుంది.
సెప్టెంబర్లో 85 లక్షల మంది వాట్సప్ ఖాతాలపై ఆ సంస్థ నిషేదం విధించింది. అందులోనూ అందరూ భారతీయులు కావడం విశేషం. అసలెందుకు బ్యాన్ చేశారంటే...
సోషల్ మీడియాపై పట్టు పెంచుకుని డబ్బులు సంపాదించేందుకు ఐర్లాండ్ దేశం తీసుకువచ్చిన Gen-Z అనే కొత్త కెరీర్ మార్గం యువతను బాగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వాలు సరైన నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని, ప్రైవేటు ఉద్యోగాల్లోనూ విపరీతమైన పని ఒత్తిడి ఉంటుందని యువత భావిస్తున్నారు.