Home » Social Media
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ముగ్గురిని పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నంలో యోగా దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అనుచిత, అవమానకరంగా పోస్టులు పెట్టారు.
Vande Bharat Video: ఎమ్మెల్యే అనుచరుల దాడిలో ఆ వ్యక్తి ముక్కుకు దెబ్బ తగిలింది. రక్తం బొటబొటా కారింది. ఆ రక్తంతో చొక్కా మొత్తం తడిసిపోయింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. దాడి తర్వాత ఎమ్మెల్యేనే బాధితుడిపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
YCP: ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పర్యటనలో ఆయన నోటి నుంచి వచ్చిన ‘రప్పా రప్పా’ డైలాగ్ ప్రభావం ఆ పార్టీ కార్యకర్తలపై పడింది. దీంతో వారు పేట్రేగిపోతున్నారు. రప్పా రప్పా అని నరికితే మంచిదేనన్న జగన్ కామెంట్లతో సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు.
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గేదేలేదని, కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో, డిక్లరేషన్ల పేరుతో ప్రజలకు చేసిన దగాను ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.
Snake swallows knife: కర్నాటక రాష్ట్రంలోని హెగ్డే గ్రామంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ నాగుపాము 12 అంగుళాల కత్తిని మింగేసింది.. పాము కత్తిని మింగడం ఏంటని ఆశ్చర్య పోకండి.. మీరు చదువుతున్నది నిజమే. తర్వాత ఏం జరిగిందంటే..
Madam N. ఇది పాకిస్థాన్ ఐఎస్ఐ పెట్టుకున్న కోడ్ నేమ్. ఆమె అసలు పేరు నోషాబా షెహ్జాద్. లాహోర్ ట్రావెల్ ఏజెన్సీ యజమాని. పాకిస్తాన్ ISIకి సహాయాకారి. భారత్‌లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో ఈమె ఎంత చెబితే అంత. అదీ ఆమె పవర్.
Sharmistha Panoli Wajahat Khan: న్యాయ విద్యార్థిని, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ శర్మిష్ఠ పనోలిపై కేసు దాఖలు చేసిన వజాహత్ ఖాన్ పరారీలో ఉన్నాడు. కోల్‌కతాకు చెందిన వజాహత్ ఓ మతానికి చెందిన దేవతలు, ఆచారాలపై అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారనే ఆరోపణలతో పలు రాష్ట్రాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.
పూణేకు చెందిన 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలి మే 14న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఒక మతాన్ని కించపరచేలా వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ వీడియోను ఆమె తొలగించడంతోపాటు క్షమాపణలు కూడా తెలియజేశారు.
Noida Road Rage Incident: సోషల్ మీడియాలో ఇద్దరు నెటిజన్ల మధ్య చెలరేగిన లొల్లి యాక్సిడెంట్‌కు దారితీసింది. దారుణంగా కామెంట్ చేశాడనే కారణంతో ఓ వ్యక్తి ప్లాన్ ప్రకారం సదరు నెటిజన్‍ను కారుతో గుద్దేసి పారిపోయాడు.
Crow Playing Football: ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ రొనాల్డో కాదు.. క్రౌనాల్డో’.. ‘ చాలా మంది ఫుట్‌బాల్ ప్లేయర్ల కంటే ఆ కాకి చాలా అద్భుతంగా ఆడుతోంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.