Home » South Africa
గువాహటి వేదికగా సౌతాఫ్రికా, భారత్ మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ప్రొటీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుని.. నిలకడగా రాణిస్తోంది.
జీ-20 సదస్సుకు హాజరయ్యే పలువురు నేతలతో ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశాలు జరిపే అవకాశం ఉందని, ఇండియా-బ్రెజిల్-సౌత్ ఆఫ్రికా (ఐబీఎస్ఏ) లీడర్ల సమావేశంలోనూ మోదీ పాల్గొంటారని ఎంఈఏ తెలిపింది.
సౌతాఫ్రికా ఏ జట్టుతో జరిగిన మూడో వన్డేలో 73 పరుగుల తేడాతో భారత ఏ జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో భారత్ టాపార్డ్ ఘోరంగా విఫలమైంది.
రాజ్ కోట్ వేదికగా ఇండియా ఏ తో జరుగుతున్న మ్యాచ్ లో సౌతాఫ్రికా ఏ జట్టు భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు సెంచరీలతో చెలరేగడంతో భారత్ ముందు 326 పరుగుల భారీ టార్గెట్ ఉంది.
సౌతాఫ్రికా సిరీస్ ఆడే భారత జట్టును బీసీసీఐ త్వరలోనే ప్రకటించనుంది. టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంట్రీపై సందేహాలు నెలకొన్నాయి.
సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా చరిత్ర సృష్టించాడు. 148 ఏళ్ల టెస్టు చరిత్రలో ఏ కెప్టెన్ కు సాధ్యం కానీ అద్భుతమైన రికార్డును బవుమా సొంతం చేసుకున్నాడు.
సౌతాఫ్రికా-ఏ జట్టుతో జరిగిన రెండో వన్డేలో భారత్-ఏ జట్టు ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది.
కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఇక తమ విజయానికి కారణం ఏంటనేది సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా వెల్లడించాడు.
కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన తొలి టెస్టులో ప్రొటీస్ చేతిలో 30 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. ఇక మ్యాచ్ అనంతరం తాత్కాలిక కెప్టెన్ రిషబ్ పంత్.. భారత్ ఓటమి గల కారణాలను వెల్లడించాడు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ప్రొటీస్ బౌలర్ల ముందు టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో 189 పరుగులకే భారత్ ఆలౌటైంది.